Gold Price Today: రష్యా అణు ఇంధనంతో నడిచే వార్ హెడ్ తయారీతో మళ్లీ అంతర్జాతీయంగా కోల్డ్ వార్ కాలం నాటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. అయితే ఈ ఉద్రిక్తతలు రానున్న రోజుల్లో గోల్డ్, సిల్వర్ రేట్లను పెంచొచ్చనే ఆందోళనలు కూడా చాలా మందిలో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం రోజున బంగారం రేట్లు స్వల్ప తగ్గుదలను చూస్తున్నాయి. ఎవరైనా షాపింగ్ చేయాలనుకుంటే ముందుగా మీ నగరంలోని తాజా రేట్లను పరిశీలించుకోవటం ముఖ్యం..
24 క్యారెట్ల బంగారం రేటు నిన్న అంటే అక్టోబర్ 31తో పోల్చితే 10 గ్రాములకు నవంబర్ 1న రూ.280 తగ్గింది. అంటే గ్రాముకు రేటు రూ.28 తగ్గటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో రిటైల్ విక్రయ రేట్లు ఇలా ఉన్నాయి..
24 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(నవంబర్ 1న):
హైదరాదాబాదులో రూ.12వేల 300
కరీంనగర్ లో రూ.12వేల 300
ఖమ్మంలో రూ.12వేల 300
నిజామాబాద్ లో రూ.12వేల 300
విజయవాడలో రూ.12వేల 300
కడపలో రూ.12వేల 300
విశాఖలో రూ.12వేల 300
నెల్లూరు రూ.12వేల 300
తిరుపతిలో రూ.12వేల 300
ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు అక్టోబర్ 31తో పోల్చితే ఇవాళ అంటే నవంబర్ 1న 10 గ్రాములకు రూ.250 తగ్గుదలను చూసింది. దీంతో శనివారం రోజున ఏపీ, తెలంగాణలోని ప్రముఖ నగరాల్లో రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే..
ALSO READ : ఎగుమతుల జోరు.. మారుతి లాభం రూ.3349 కోట్లు
22 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(నవంబర్ 1న):
హైదరాదాబాదులో రూ.11వేల 275
కరీంనగర్ లో రూ.11వేల 275
ఖమ్మంలో రూ.11వేల 275
నిజామాబాద్ లో రూ.11వేల 275
విజయవాడలో రూ.11వేల 275
కడపలో రూ.11వేల 275
విశాఖలో రూ.11వేల 275
నెల్లూరు రూ.11వేల 275
తిరుపతిలో రూ.11వేల 275
బంగారం రేట్లు స్వల్పంగా ఇవాళ తగ్గినప్పటికీ మరోపక్క వెండి కూడా తమ ర్యాలీని వారాంతంలో కొనసాగిస్తోంది. నవంబర్ 1న కేజీకి వెండి రూ.వెయ్యి పెరగటంతో తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛమైన సిల్వర్ రేటు కేజీకి రూ.లక్ష 66వేలకు చేరుకుంది. అంటే గ్రాము వెండి రేటు రూ.166 వద్ద విక్రయాలు జరగుతున్నాయి.
