తగ్గిన బంగారం ధరలు..హైదరాబాద్ లో ఎంతంటే.?

తగ్గిన బంగారం ధరలు..హైదరాబాద్ లో ఎంతంటే.?

బంగారం కొనే వారికి గుడ్ న్యూస్.  దేశ వ్యాప్తంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు మాత్రం అలాగే ఉన్నాయి.   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.490 తగ్గి 62, 510 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.450 తగ్గింది.  తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ లో  బంగారం ధరలు  ఎలా ఉన్నాయంటే.?

 హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ధర రూ.490 తగ్గడంతో రూ.62, 510గా ఉంది. 22 కారెట్ల 10 గ్రాముల బంగారంపై ధర రూ. 450 తగ్గి రూ.57,300గా ఉంది.  విశాఖ,విజయవాడలోనూ  ఇదే రేట్లు ఉన్నాయి. 

ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై  ధర  రూ. 490 తగ్గడంతో 62,660గా ఉంది. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారంపై ధర రూ.450 తగ్గడంతో రూ. 57,450గాఉంది.