ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తంగ్ మూవీ నుండి హే హ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో.. న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్తే సాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మంచి రెస్పాన్స్

ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తంగ్ మూవీ నుండి హే హ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో.. న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్తే సాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మంచి రెస్పాన్స్

ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తంగుల పోటీ నేపథ్యంలో తెరకెక్కుతున్న కామెడీ స్పోర్ట్స్ డ్రామా ‘ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తంగ్’. ప్రీతి ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప్రణవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కౌశిక్, వంశీ పూజిత్ లీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నటిస్తున్నారు. సింగర్ ఎస్పీ చరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కీలకపాత్ర పోషిస్తున్నాడు. ప్రణీత్ ప్రత్తిపాటి డైరెక్ట్ చేస్తుండగా, విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మక, సురేష్ కొత్తింటి నిర్మిస్తున్నారు. సమ్మర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సినిమా రిలీజ్ కానుంది.  తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన  ‘హే హ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో.. న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్తే’ సాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. 

ఈ సంద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్భంగా శనివారం నిర్వహించిన ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వంశీ పూజిత్ మాట్లాడుతూ ‘అందరం కొత్తవాళ్లం న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టించిన చిత్రమిది. జోస్ జిమ్మి కంపోజ్ చేసిన ఈ పాటకు మంచి స్పందన వస్తోంది. నేను హైద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పుట్టి పెరిగిన ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్కా హైద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాబాదీని.  ఇప్పుడు హైద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాబాద్ గురించి సాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్టెప్పులేయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డం ఎంతో ఆనందంగా ఉంది’ అని చెప్పాడు. ప్రణవ్ కౌశిక్ మాట్లాడుతూ ‘ఈ సాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హైద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాబాద్ లైఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వైబ్ ఉంది. ఈ సినిమాకు క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌థే హీరో’ అన్నాడు. శంకర్ మహాదేవన్ పాడిన పాటకు ఇంత క్రేజ్ రావడం హ్యాపీ అంది ప్రీతి. దర్శకుడు ప్రణీత్, లిరిసిస్ట్ శ్రీమణి, మ్యూజిక్ డైరెక్టర్ జోస్ జిమ్మి, క్రియేటివ్ ప్రొడ్యూసర్ నాని బండ్రెడ్డి  పాల్గొన్నారు.