నిర్మలా సీతారామన్: పవర్, రెన్యువబుల్ ఎనర్జీ సెక్టార్‌కు రూ.22 వేల కోట్లు కేటాయించాలని నిర్ణయించాం. 2020-21 ఆర్థిక సంవత్సరంలో పునరుత్పాదక ఇంధనానికి ప్రాధాన్యం పెంచుతాం.