Great Republic Day Sale: ఈ స్మార్ట్ఫోన్లపై రూ.12వేలకుపైగా డిస్కౌంట్

Great Republic Day Sale: ఈ స్మార్ట్ఫోన్లపై రూ.12వేలకుపైగా డిస్కౌంట్

అమెజాన్ Great Republic Day Sale ప్రారంభించింది. ఈ సేల్లో సెల్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది.యాపిల్ ఐఫోన్లు, రెడ్ మీ, సామ్ సంగ్, Nord CE lite 5G, రెడ్ మీ narzo 60x  5G, ఐక్యూ27s 5G, ఒన్ ప్లస్, హానర్,మోటోరోలా  వంటి ప్రముఖ కంపెనీల ఫోన్లపై రూ. 12 వేల భారీ డిస్కౌంట్ తో విక్రయిస్తోంది. 

డిస్కౌంట్ తర్వాత సెల్ ఫోన్ల ధరలు..

యాపిల్ ఐఫోన్ 13: 

ఒరిజినల్ ధర రూ. 59,999 
తగ్గింపు ధర రూ. 49,999

రెడ్ మీ 12 5G  స్మార్ట్ ఫోన్:

ఒరిజినల్ ధర రూ. 17,999 
తగ్గింపు ధర రూ. 11,999 

Samsung Galaxy S23 5G: 

ఒరిజినల్ ధర రూ. 89,999 
తగ్గింపు ధర రూ. 64,999 

రియల్ మీ Narzo 60x  5G: 

ఒరిజినల్ ధర రూ. 14,999 
తగ్గింపు ధర రూ. 11,499 

iQoo z7s 5G స్మార్ట్ ఫోన్: 

ఒరిజినల్ ధర రూ. 23,999
తగ్గింపు ధర రూ. 14,499

Honr 90 5G స్మార్ట్ ఫోన్: 

ఒరిజినల్ ధర రూ. 47,999
తగ్గింపు ధర రూ. 37,499