LSG vs GT : టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న గుజరాత్

LSG vs GT : టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న గుజరాత్

ఏకనా క్రికెట్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్‌ జట్టు  టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.  పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఈ రెండు జట్లూ టాప్ లో ఉన్నాయి. లక్నో సూపర్ జెయింట్ 4 విజయాలు, ఓటములతో రెండో స్థానంలో ఉంది. మరోవైపు గుజరాత్ టైటాన్స్ 3 విజయాలు, 2 ఓటములతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా(w), శుభమాన్ గిల్, హార్దిక్ పాండ్యా(c), విజయ్ శంకర్, అభినవ్ మనోహర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ

లక్నో సూపర్ జెయింట్స్ : KL రాహుల్ (c), కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్(w), ఆయుష్ బడోని, నవీన్-ఉల్-హక్, అమిత్ మిశ్రా, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్