GT vs KKR : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్

GT vs KKR : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్

అహ్మదాబాద్ వేదికపై కోల్ కత్తా నైట్ రైడర్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కు గుజరాత్ రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా దూరం అయ్యాడు. అతని స్థానంలో రషీద్ ఖాన్ జట్టు పగ్గాలు చేపట్టాడు. అనారోగ్యంతో బాధ పడుతున్న హార్దిక్ కు టీం మేనేజ్మెంట్ ఇవాళ జరగబోయే మ్యాచ్ కు రెస్ట్ ఇచ్చింది.

జట్లు:

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(w), N జగదీసన్, నితీష్ రాణా(c), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, సుయాష్ శర్మ, లాకీ ఫెర్గూసన్, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి

గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(w), శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, అభినవ్ మనోహర్, రషీద్ ఖాన్(c), మహ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, యశ్ దయాల్