రైతులందరినీ కాపాడాల్సిన బాధ్యత కేంద్రానిదే

రైతులందరినీ కాపాడాల్సిన బాధ్యత కేంద్రానిదే

నల్గొండ: తనను రెండోసారి శాసనమండలి చైర్మన్‎గా ఎన్నుకున్నందుకు శాసనసభ్యులందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. నల్గొండలోని తన ఇంట్లో మీడియా సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు. ధాన్యం కొనుగోలుపై రాష్ట్రంలో గందరగోళం సృష్టించే ప్రయత్నాలు కేంద్రం మానుకోవాలని సూచించారు. యాసంగి ధాన్యం కొనుగోలు సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం మార్గం చూపించాలన్నారు. దేశంలో ఉన్న రైతులందరినీ కాపాడాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉందని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై కక్ష పూరిత విధానాన్ని మార్చుకుని, పంజాబ్‎లో మాదిరిగానే తెలంగాణలో కూడా ధాన్యం కొనుగోలు చేయాలని గుత్తా డిమాండ్ చేశారు.

For More News..

బాబాకు నైవేద్యంగా మద్యం బాటిళ్లు

మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్లు