భారీ సెక్యూరిటీ ఫీచర్లతో .. హఫీల్ డిజిటల్ లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

భారీ సెక్యూరిటీ ఫీచర్లతో .. హఫీల్ డిజిటల్ లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

న్యూఢిల్లీ: ఫర్నిచర్​ ఫిట్టింగ్స్​, ఆర్కిటెక్చరల్​ హార్డ్​వేర్​ కంపెనీ హఫీల్​ పలు సెక్యూరిటీ ఫీచర్లతో డిజిటల్ లాక్​ను లాంచ్​ చేసింది. ఫింగర్​ప్రింట్​, ఆర్​ఎఫ్​ఐడీ కార్డ్, పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్డ్  మొబైల్ అప్లికేషన్ ద్వారా యాక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అందిస్తుంది.

దీనిని హఫీల్​ స్మార్ట్​లివింగ్​ యాప్​ను కంట్రోల్​ చేయవచ్చు. కేవలం మూడు సెకన్లలో తాళం వేయొచ్చని కంపెనీ తెలిపింది. దీనికి డెడ్​బోల్ట్​కనెక్షన్​కూడా ఉండటం వల్ల హైసెక్యూరిటీ సాధ్యపడుతుందని పేర్కొంది.