టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 

డబ్లిన్‌ వేదికగా ఇండియా, ఐర్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. రెండు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే తొలి మ్యాచ్ లో గెలిచిన టీంఇండియా 1, 0తో సిరీస్‌లో ముందంజలో ఉంది. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది.

ఐర్లాండ్: స్టిర్లింగ్‌, బాల్‌బిర్నీ, డెలానీ, హ్యారీ టెక్టార్‌, లోర్కాన్‌ టకర్‌, జార్జ్‌ డాక్రెల్‌,మార్క్‌ అడైర్‌, ఆండీ మెక్‌బ్రిన్‌, క్రెయిగ్‌ యంగ్‌, జోష్‌ లిటిల్‌, కానర్‌ ఓల్ఫర్ట్‌. 
ఇండియా: శాంసన్‌, ఇషాన్‌, సూర్యకుమార్‌, దీపక్‌ హుడా, హార్దిక్‌, దినేశ్‌ కార్తీక్‌, అక్షర్‌, భువనేశ్వర్‌, హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్‌, ఉమ్రాన్‌.