రేపు హర్యానా కేబినెట్ విస్తరణ

రేపు హర్యానా కేబినెట్ విస్తరణ

ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నేతృత్వంలోని హర్యానా మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. రేపు మధ్యాహ్నం మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని హర్యానా ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. మధ్యాహ్నం 4.00గంటలకు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని ట్వీట్ చేసింది. 
గతంలో 2019 నవంబర్ లో ఖట్టర్ మంత్రివర్గాన్ని విస్తరించారు. అప్పట్లో 10 మందిని క్యాబినెట్ లో చేర్చుకోగా.. వారితో కలుపుకుని మంత్రిమండలిలో మినిస్టర్ల సంఖ్య 12కు చేరింది. 2019లో ప్రమాణం చేసిన మంత్రుల్లో 8 మంది బీజేపీకి చెందిన వారు కాగా.. జననాయక్ జనతా పార్టీ నుంచి ఒకరు. ఒక స్వతంత్ర అభ్యర్థి ఉన్నారు. 

For more news..

బీజేపీ దీక్ష అనగానే కేసీఆర్ కు వణుకు పుట్టింది

డబుల్ బెడ్రూం ఇళ్లను ఆక్రమించుకున్న స్థానికులు