కరీంనగర్ సిటీలో ఫుట్పాత్లపై పొంచి ఉన్నప్రమాదాలు

కరీంనగర్ సిటీలో ఫుట్పాత్లపై పొంచి ఉన్నప్రమాదాలు

కరీంనగర్ సిటీలో ఫుట్పాత్లపై నడిచేటప్పుడు జాగ్రత్తగా వెళ్లాల్సిందే. రాంనగర్, పద్మా నగర్ తో పాటు పలు వీధుల్లో నిర్మించిన ఫుట్పాత్లు కుంగిపోయి ఉన్నాయి. వచ్చేది వర్షాకాలం.. అధికారులు ఇలాంటి అస్తవ్యస్త నిర్మాణాలపై నజర్ పెట్టాల్సి ఉంది. గతేడాది వర్షాకాలంలో ఫుట్పాత్ కింద డ్రైనేజీలో పడి చనిపోయాడు. ఇలాంటి ఘటనలు పునరావృతంగా కాకుండా చర్యలు తీసుకోవాలని సిటీవాసులు కోరుతున్నారు. -వెలుగు, ఫొటోగ్రాపర్, కరీంనగర్