తిరుమల కొండపై ఓ హెలికాప్టర్ చక్కర్లు కొట్టడం కలకలం రేపుతోంది. శ్రీవారి ఆలయం పరిసర ప్రాంతాలను నో ఫ్లైజోన్ గా ప్రకటించారు. కానీ తరుచుగా తిరుమలకొండ మీదుగా విమానాలు, హెలికాప్టర్లు వెళ్తున్నాయి.
దీనిపై టీటీడీ, ఏవియేషన్ అధికారులు ఆరా తీశారు ఆగమ శాస్త్రాన్ని ఉల్లంఘించడంపై చర్చించారు.