కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఏవియానిక్స్ విభాగం అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు వాక్ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు.
పోస్టు పేరు: అప్రెంటీస్.
మొత్తం ఖాళీలు: 134.
విభాగాల వారీగా ఖాళీలు
టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటీస్ (30): ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ 16, మెకానికల్ ఇంజినీరింగ్ 5, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ 1, సివిల్ ఇంజినీరింగ్ 1, కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్ 4.
జనరల్ స్ట్రీమ్ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ (34): బి.కాం 15, బీఎస్సీ (ఎలక్ట్రానిక్స్) 10, బీఎస్సీ (కెమిస్ట్రీ) 2, బీఎస్సీ (కంప్యూటర్స్) 5, బీఎస్సీ (నర్సింగ్) 2.
ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ (68): ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ 35, మెకానికల్ ఇంజినీరింగ్ 15, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ 10, సివిల్ ఇంజినీరింగ్ 2, కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్ 4, ఎరోనాటికల్ ఇంజినీరింగ్ 2.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ/ బి.టెక్, ఏదైనా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
