హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్ డయాలసిస్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి అపికేషన్లు కోరుతున్నది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు.
పోస్టుల సంఖ్య: 354.
పోస్టులు: సీనియర్ డయాలసిస్ టెక్నీషియన్, డయాలసిస్ టెక్నీషియన్ 350, సెంట్రల్ ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్ 04.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంబీఏ, బీఏ, బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పని అనుభవం తప్పనిసరి.
అప్లికేషన్: ఈ–మెయిల్ ద్వారా.
లాస్ట్ డేట్: నవంబర్ 16.
సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు www.lifecarehll.com వెబ్సైట్లో సంప్రదించగలరు.
