
హానర్ ఎక్స్7బీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి వచ్చింది. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 680 చిప్‌సెట్ అమర్చారు. 6.8 ఇంచుల ఎల్‌సీడీ డిస్‌ప్లే, 108 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. 8జీబీ+128 జీబీ వేరియంట్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.ధర సుమారు రూ. 20 వేలు.