హానర్ ఎక్స్‌‌‌‌9బీ ధర రూ.26 వేలు

హానర్ ఎక్స్‌‌‌‌9బీ ధర రూ.26 వేలు

హానర్‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌9బీ స్మార్ట్‌‌‌‌ఫోన్ ఇండియాలో లాంచ్ అయ్యింది. ఇందులో క్వాల్‌‌‌‌కమ్‌‌‌‌ 4ఎన్‌‌‌‌ఎం స్నాప్‌‌‌‌డ్రాగన్ 6 జెన్1 చిప్‌‌‌‌సెట్‌‌‌‌ను అమర్చారు.  ధర రూ. 26 వేలు (8జీబీ+256 జీబీ). ఈ ఫోన్ సేల్స్ శుక్రవారం అమెజాన్‌‌‌‌లో మొదలయ్యాయి.  

హానర్‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌9 బీ లో అమోలెడ్‌‌‌‌ డిస్‌‌‌‌ప్లే, 120 హెడ్జ్‌‌‌‌ రిఫ్రెష్ రేట్‌‌‌‌, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి.