
హైదరాబాద్, వెలుగు: లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ హౌస్ ఆఫ్ రేర్, హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో తన కొత్త ఫ్లాగ్‌షిప్ స్టోర్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. తమ జాతీయ విస్తరణలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయి అని పేర్కొంది. తమ మొదటి స్టోర్‌ను నగరంలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రారంభించామని తెలిపింది. రెండో స్టోర్‌ను10,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసింది. ఇది రేర్ ర్యాబిట్పేరుతో మెన్స్వేర్ను, రేరిజం పేరుతో విమెన్స్వేర్ అమ్ముతుంది. రేర్వన్స్ విభాగం బాయ్స్ క్లాతింగ్, రేర్జెడ్ విభాగంలో ఫుట్వేర్ఉంటాయి.