అమెజాన్ లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ రీలోడెడ్ సేల్ 

అమెజాన్ లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ రీలోడెడ్ సేల్ 

గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ రీలోడెడ్ సేల్‌‌‌‌ను అమెజాన్​ బుధవారం ప్రకటించింది.  ఈ సేల్‌‌‌‌లో స్మార్ట్‌‌‌‌ఫోన్లు, యాక్సెసరీలపై 40 శాతం వరకు,  టీవీలు, ఎలక్ట్రానిక్స్​పై 65 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్యాషన్, బ్యూటీ ఉత్పత్తులపై 70 శాతం, అమెజాన్ బజార్‌‌‌‌లో 80 శాతం వరకు తగ్గింపు ఇస్తారు. 

లక్షకు పైగా హోమ్, కిచెన్ వస్తువులపై ఫ్లాట్ 50 శాతం రాయితీ ఉంది. యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై 10 శాతం తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు.