గదిని జెన్ స్టైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎలా డిజైన్ చేయొచ్చంటే..

గదిని జెన్ స్టైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎలా డిజైన్ చేయొచ్చంటే..

ఇంట్లోకి అడుగు పెట్టగానే ఒత్తిళ్లన్నీ మాయమై మనసుకి ప్రశాంతంగా అనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే అదేమీ పెద్ద కష్టమైన విషయం కాదు. దానికోసం ఇంటిని ‘జెన్’ పద్ధతిలో డిజైన్ చేస్తే చాలు. ఇంట్లో ప్రత్యేకంగా మెడిటేషన్ రూమ్, జెన్ రూమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేసుకోవడం ఇప్పటి ట్రెండ్. మోస్ట్ సెర్చ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్ ఇంటీరియర్ ట్రెండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ‘జెన్’ ముందుంది. జెన్ అంటే ధ్యానం అని అర్థం. గదిని జెన్ స్టైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎలా డిజైన్ చేయొచ్చంటే..

  •   గదిలో తేలికపాటి రంగులు ఉండేలా చూసుకోవాలి. కాంట్రాస్ట్ లేకుండా ఒకేరకమైన రంగులను ఎంచుకోవాలి. లైటింగ్ కాస్త డల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉండాలి.
  •   గదిని వస్తువులతో నింపేయకుండా ఎక్కువ స్పేస్ ఖాళీగా ఉంచుకోవాలి. గదిలో ఒకట్రెండు మొక్కలు పెట్టాలి. గది మూలల్లో సువాసనలు వెదజల్లే కొవ్వొత్తులను ఉంచాలి.
  •   గదిలో ఒక మీడియం సైజు బుద్ధుడి బొమ్మ లేదా జెన్ ఆర్ట్, క్రాఫ్ట్స్ లాంటివి పెట్టుకోవాలి. అలాగే గదిలో సున్నితమైన శబ్దాలు వచ్చేలా సన్ క్యాచర్స్, సింగింగ్ బౌల్ కూడా పెట్టుకోవచ్చు.
  •