Good Health : మొలకలు రావాలంటే ఎలా చేయాలి

Good Health : మొలకలు రావాలంటే ఎలా చేయాలి

మొలకెత్తిన గింజల్లోని యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యానికి మంచివి. బ్రేక్ ఫాస్ట్ గా, స్నాక్ గా వీటిని తింటే తొందరగా ఆకలి వేయదు. బరువు తగ్గడానికి, ఆహారం ఈజీగా జీర్ణం అయ్యేందుకు వీటిలోని ఫైబర్ సాయపడుతుంది. అయితే, కొన్నిసార్లు మొలకలు సరిగా రావు. మొలకలు బాగా రావడానికి చెఫ్ మేఘనా కమార్ చెబుతున్న టిప్స్ ఇవి...

Also Read : Good Life : ఉద్యోగం, జీవితంలో ఇన్ సెక్యూరిటీగా ఫీలవుతున్నారా.. ఎందుకు..?

* ముందుగా పెసలు లేదా శనగల్ని శుభ్రంగా కడిగి, మూడు గంటలు నీళ్లలో నానబెట్టాలి. 

* తర్వాత నీళ్లు ఒంపేసి, వాటి మీద మూత పెట్టాలి.

* నానబెట్టిన పెసలు, శనగల్ని స్టెయినర్ లో పెట్టి, రాత్రంతా వెచ్చగా ఉంచినా, మైక్రోవేవ్ లేదా ఓవెన్ లో ఉంచినా మొలకలు బాగా వస్తాయి.