హైదరాబాద్

నేటి (జూన్ 26) నుంచి ఆషాఢ బోనాలు.. గోల్కొండ అమ్మవారికి.. తొలి బోనంతో మొదలుకానున్న ఉత్సవాలు

మెహిదీపట్నం, వెలుగు: హైదరాబాద్‌‌‌‌లో ఆషాఢ బోనాల సంబురాలు గురువారం నుంచి మొదలుకానున్నాయి. గోల్కొండ కోటలో కొలువైన జగదాంబిక- మహంకాళి

Read More

పోలవరంపై ఈసారీ చర్చ లేదు.. ఏపీలోని మిత్రుల కోసమేనా..?

ప్రగతి మీటింగ్‌‌కు రెండు గంటల ముందు ఎజెండా నుంచి తొలగింపు ​ గత నెల మీటింగ్‌‌ టైమ్‌‌లోనూ ఇలాగే తొలగించిన కేంద్రం ఏ

Read More

మహిళా ఉద్యోగులపై వేధింపులు : మంత్రి సీతక్క

పంచాయతీ రాజ్ సీఈపై మంత్రి సీతక్కకు ఫిర్యాదు   హైదరాబాద్, వెలుగు: పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ విభాగంలో పని చేసే చీఫ్ ఇంజినీర్(ఉపాధి హామీ క్వా

Read More

నియోజకవర్గాన్ని రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తా ..ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి

అబ్దుల్లాపూర్​మెట్, వెలుగు: రాజకీయాలకతీతంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో డెవలప్​ చేస్తానని ఎమ్మెల్యే మల్​రెడ్డి రంగారెడ్డి అన్నారు. అబ్

Read More

తెలంగాణ రైజింగ్ విజ‌‌‌‌‌‌‌‌న్‌‌‌‌‌‌‌‌- అద్భుతం

రేవంత్​కు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్​ ప్రశంస విజన్​కు సహకరిస్తామని లేఖ హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రైజింగ్‌‌‌‌&zw

Read More

ప్రభుత్వ నిర్ణయంపై బీసీ సంఘాల హర్షం

ముషీరాబాద్, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీసీ సంఘాల

Read More

పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులు లేనట్టే!

వాటికి బదులు ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్ష పదవులను పెంచుకునే వెసులుబాటు  త్వరలో పదవులు పెంపు.. హైకమాండ్ గ్రీన్ సిగ్నల్  తెలంగాణలో లక్క

Read More

బీసీ కుల వృత్తులను ఆదరించాలి : భట్టి

హ్యాండ్​మేడ్​ వస్తువులతో ఆరోగ్యంతోపాటు ఉపాధి అవకాశాలు: భట్టి ఆషాఢ బోనాలు అంటేనే కుల వృత్తులు: మంత్రి పొన్నం  హెచ్ఎండీఏ గ్రౌండ్​లో బీసీ కుల

Read More

బనకచర్లపై అసెంబ్లీలో చర్చకు దమ్ముందా? : ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి

హరీశ్ రావుకు  కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సవాల్ హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుకు బనకచర్ల ప్రాజెక్టు అంశంపై అసె

Read More

ఉజ్జయిని మహంకాళి ఆలయంలో రుద్రయాగం

జూన్​ 25న  అమావాస్య సందర్భంగా బుధవారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో రుద్రహోమం నిర్వహించారు. వందకు పైగా భక్తులు పాల్గొన్నారు. లోక కల్యాణం

Read More

కోర్ అర్బన్ రీజియన్కు ప్రత్యేక పాలసీ

డెంగ్యూ, చికెన్‌‌‌‌‌‌‌‌ గున్యా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టండి ఉన్నతస్థాయి సమీక్షంలో సీఎ

Read More

జీహెచ్ఎంసీలో మామూళ్లు మామూలే ..ఐదు నెలల్లో ఆరుగురు ట్రాప్

ఈ ఒక్క నెలలోనే ఇద్దరి పట్టివేత  టౌన్​ ప్లానింగ్, ఇంజినీరింగ్ విభాగంలోనే ఎక్కువ అవినీతి  ఏండ్లుగా ఒకే చోట పాతుకుపోవడమూ కారణం ఈ మధ్యే

Read More

బూర్గంపాడు ఘ‌‌‌‌‌‌‌‌ట‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌పై నివేదిక కోరాం : మంత్రి కొండా సురేఖ‌‌‌‌‌‌‌‌

మంత్రి కొండా సురేఖ‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని ఇర

Read More