హైదరాబాద్
నార్సింగి సైకిల్ ట్రాక్‌పై దూసుకెళ్లొచ్చు
హైదరాబాద్, వెలుగు: ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకుని నార్సింగి వద్ద 24 కి.మీ. మేర నిర్మించిన సైకిల్ ట్రాక్ అందుబాటులోకి వచ్చింది. ట్రాక్‌పై సైక్లింగ్చేసేం
Read Moreతెలంగాణలో బీ ట్యాక్స్
కాంట్రాక్టర్ల నుంచి ఓ మంత్రి 9% వసూలు చేస్తున్నడు: ఏలేటి బీఆర్ఎస్ హయాంలో ధరణి పేరుతో రూ.2 లక్షల కోట్ల కుంభకోణం
Read Moreలాలాగూడ ఇన్ స్పెక్టర్ పద్మ సస్పెన్షన్
సికింద్రాబాద్, వెలుగు : యాక్సిడెంట్ కేసులో నిర్లక్ష్యం చేసి, తప్పుగా నమోదు చేసినందుకు లాలాగూడ ఇన్ స్పెక్టర్ పల్లె పద్మ సస్పెండ్ అయ్యారు. 3 రోజుల
Read Moreబీసీలంతా ఏకమై నీలం మధును గెలిపించాలి: ఆర్.కృష్ణయ్య పిలుపు
ముషీరాబాద్/పటాన్చెరు(గుమ్మడిదల), వెలుగు: బీసీలంతా ఏకమై మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నీలం మధును భారీ మెజారిటీతో గెలిపించాలని బీసీ స
Read Moreకేసు అవుతుందనే భయంతో ఆస్పత్రి పై నుంచి దూకి యువకుడు సూసైడ్
ఎల్ బీనగర్ పరిధి ఎన్టీఆర్ నగర్ లో ఘటన ఎల్ బీనగర్, వెలుగు: కారులో వెళ్తూ యాక్సిడెంట్ చేయగా, కేసు అయి జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతో ఓ యువకుడ
Read Moreఈజీగా మనీ సంపాదించాలనుకుని.. గంజాయి అమ్మకం
జీడిమెట్ల, వెలుగు: గంజాయి అమ్ముతున్న ఓ వ్యక్తిని బాలానగర్ ఎస్వోటీ, జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. బోడుప్పల్
Read Moreబిహార్ నుంచి వచ్చి .. గంజాయి అమ్ముతున్నడు
ఇద్దరిని అరెస్ట్ చేసిన ఎస్వోటీ పోలీసులు 580 గ్రాముల గంజాయి, 5 సెల్ఫోన్లు,రూ.4500 నగదు స్వాధీనం చేవెళ్ల,వెలుగు : గంజాయి అమ్ముతున
Read Moreకంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థిగా కొప్పు బాషా!
బైపోల్లో ఎలాగైనా గెలవాలని బీజేపీ హైకమాండ్ ప్లానింగ్ ఇన్నాళ్లు ప్యారాచూట్ లీడర్లతో పార్టీకి నష్టం జరిగిందనే చర్చ ఈసారి బలమైన నేతను బరిలో దింప
Read Moreబీజేపీ, బీఆర్ఎస్ మధ్యనే ప్రధాన పోటీ: కేటీఆర్
శామీర్ పేట, వెలుగు: కాంగ్రెస్హైకమాండ్మల్కాజిగిరి బరిలో డమ్మీ అభ్యర్థిని నిలబెట్టిందని బీఆర్ఎస్వర్కింగ్ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శించారు.
Read Moreహోంగార్డు కుటుంబానికి రూ. 2.50లక్షల ఆర్థికసాయం
సికింద్రాబాద్,వెలుగు: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హోంగార్డు కృష్ణ యాదవ్కుటుంబానికి ట్రాఫిక్ పోలీసులు ఆర్థికసాయం అందించారు. కృష్ణ యాదవ్ ఐదేండ
Read Moreఇంటర్ అడ్మిషన్లు ఆన్ లైన్ లో పెట్టరెందుకు ? : వేముల రామకృష్ణ
ముషీరాబాద్,వెలుగు: గురుకుల, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ ప్రవేశాలకు ఆన్ లైన్ దరఖాస్తులు తీసుకుంటున్నప్పుడు ఇంటర్ అడ్మిషన్లు ఎందుకు చేపట్టడం లేదని బీసీ
Read Moreవైన్ షాపుల్లో గౌడ్లకు 25 శాతం వాటా కల్పించాలి
ముషీరాబాద్/ఖైరతాబాద్, వెలుగు: వైన్ షాపుల్లో గౌడ్ లకు 25 శాతం వాటా కల్పించాలని తెలంగాణ గౌడ, కల్లు గీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగౌని బాలరాజ్‌గౌడ్ క
Read Moreఓల్డ్ హై వేకు ప్లాంటేషన్ చేయండి : వీర్లపల్లి శంకర్
షాద్ నగర్,వెలుగు: పాత జాతీయ రహదారి 5 కిలోమీటర్ల మేర ప్లాంటేషన్ చేయాలని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సూచించారు. మంగళవారం ఆర్అండ్ బీ అధికారులతో
Read More












