హైదరాబాద్

ఇస్తేమాను పరిశీలించిన కలెక్టర్

పరిగి వెలుగు : వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని నామత్ నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zw

Read More

రూ.20 కోసం గొడవ.. తల్లిని చంపేసిన కొడుకు

తీవ్ర గాయాలతో చనిపోయిన మహిళ రంగారెడ్డి జిల్లా షాద్‌‌నగర్‌‌‌‌లో దారుణం షాద్ నగర్, వెలుగు:20 రూపాయల కోసం తల్లి క

Read More

అయోధ్యకు హైదరాబాద్ నుంచి ప్రసాద సామగ్రి

బషీర్ బాగ్, వెలుగు: విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ కార్యకర్తలు అయోధ్యకు హైదరాబాద్ నుంచి ప్రసాద సామగ్రిని పంపించారు. బషీర్ బాగ్ లోని శ్రీ నాగలక్ష్మీ మాత

Read More

తాగిన మత్తులో పెట్రోల్ పోసుకొని మహిళ సూసైడ్

చందానగర్ పరిధిలో ఘటన చందానగర్, వెలుగు: కల్లు తాగిన మత్తులో ఓ మహిళ ఒంటిపై పెట్రోల్​ పోసుకొని నిప్పంటించుకొని సూసైడ్​ చేసుకుంది. చందానగర్​ఎస్ఐ ర

Read More

ఫిబ్రవరిలో హైదరాబాద్ నేషనల్​ బుక్ ఫెయిర్

హైదరాబాద్, వెలుగు: వచ్చే నెల 9 నుంచి 19 వరకు హైదరాబాద్ నేషనల్​బుక్​ ఫేయిర్​ఉంటుందని బుక్​ ఫెయిర్​ కమిటీ వెల్లడించింది. సోమవారం బుక్ ఫెయిర్ ఆఫీస్ లో &n

Read More

యాసంగికి ఎరువులు నిరుటి కంటే ఎక్కువే ఉన్నయ్ : తుమ్మల నాగేశ్వరరావు

యూరియాపై అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: యాసంగికి అవసరమైన యూరియా, ఎరువులు స

Read More

మారండి.. మంచిగ బతకండి!..రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సిలింగ్

గ్రేటర్ సిటీలో వరుస నేరాలు చేస్తున్న వారిపై నిఘా నిందితులైన రౌడీ షీటర్లను గుర్తించి వార్నింగ్​   కుటుంబ సభ్యుల సమక్షంలోనూ కౌన్సిలింగ్​ &nb

Read More

కేఆర్ఎంబీ ఆధీనంలోకి నాగార్జున సాగర్

హైదరాబాద్, వెలుగు: నాగార్జున సాగర్​ప్రాజెక్టును తాత్కాలికంగా కేఆర్ఎంబీ తమ ఆధీనంలోకి తీసుకుంది. సోమవారం కేఆర్ఎంబీ మెంబర్​ అజయ్​కుమార్​, ఈఈలు రఘునాథ్, శ

Read More

నాగోల్ లో చైన్ స్నాచింగ్

ఎల్​బీనగర్, వెలుగు: వృద్ధురాలి మెడలోని చైన్ ను స్నాచర్ కొట్టేసిన ఘటన నాగోల్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగోల్ జయపురి కా

Read More

నాణ్యత పాటించని హోటళ్లపై చర్యలు తీసుకోండి : గద్వాల్ విజయలక్ష్మి

హైదరాబాద్, వెలుగు: సిటీలో నాణ్యత ప్రమాణాలు పాటించని హోటళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆదేశించారు. సోమవారం బల్దియా హెడ్డాఫీసుల

Read More

భార్యను చంపిన భర్తకు జీవిత ఖైదు

శిక్ష విధించిన రంగారెడ్డి జిల్లా 9వ అడిషనల్ కోర్టు గచ్చిబౌలి, వెలుగు: భార్యను చంపిన భర్తకు జీవిత ఖైదు విధిస్తూ రంగారెడ్డి జిల్లా 9వ అడిషనల్ కో

Read More

కార్యకర్తలను ఎమ్మెల్యేలు పట్టించుకోలే.. అధిష్టానాన్ని కలువనీయలే : కవిత

  కోటరీనే  ముంచేసింది  కార్యకర్తలను ఎమ్మెల్యేలు పట్టించుకోలే.. అధిష్టానాన్ని కలువనీయలే  బీఆర్​ఎస్​ ఓటమిపై ఎమ్మెల్సీ కవిత

Read More

మైనర్లతో గంజాయి​ నెట్​వర్క్.. స్లమ్‌‌ ఏరియాల్లోని పిల్లలే టార్గెట్‌‌

బస్తీలు, స్లమ్‌‌ ఏరియాల్లోని పిల్లలే టార్గెట్‌‌ వారికి అలవాటు చేసి.. వారితోనే రిటైల్‌‌ దందా సిటీలో స్కూల్స్, కాలే

Read More