హైదరాబాద్

పహల్గాం దాడిని ఖండిస్తున్నాం..దోషులను వదలొద్దు..ప్రధానిమోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్

పహల్గాం ఉగ్రదాడిని  రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఖండించారు. సోమవారం( మే5) ప్రధాని మోదీకి ఫోన్ చేసి మాట్లాడారు పుతిన్. బాధితుల కుటుంబాలకు సం

Read More

మీరు తెలంగాణ అందాలు చూడండి: మే 15న పోచంపల్లికి మిస్ వరల్డ్-2025 పోటీదారులు

హైదరాబాద్: మిస్ వరల్డ్-2025 అందాల పోటీలు తెలంగాణ రాజధాని హైదరాబాద్ వేదికగా జరనున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న మిస్ వరల్డ్ పోటీలన

Read More

సంధ్య థియేటర్ తొక్కిసలాట: శ్రీతేజ్ను పరామర్శించిన అల్లు అరవింద్

సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడ్డ   శ్రీతేజ్ ను నిర్మాత అల్లు అరవింద్ పరామర్శించారు. బేగంపేటలోని అనంత రిహాబిలేషన్ సెంటర్ కు  వెళ్లి డాక్టర్

Read More

Miss World 2025: హైదరాబాద్ కు చేరుకున్న మిస్ వరల్డ్ పోర్చుగల్ మరియా అమేలియా బాప్టిస్టా

హైదరాబాద్ లో 72వ మిస్ వరల్డ్ వేడుకలు జరగనున్న సంగతి తెలిసిందే.. హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో 31న జరగనున్న ఈ వేడుకలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న

Read More

రూ. 10 కోట్ల విలువైన గంజాయి తగలబెట్టిన పోలీసులు..

రాష్ట్రవ్యాప్తంగా పలు కేసుల్లో పట్టుకున్న గంజాయిని డిస్పోజ్ చేశారు పోలీసులు. భువనగిరి మండలం తుక్కాపూర్ లోని రోమా ఇండస్ట్రీస్ లో రైల్వే ఎస్పీ చందన ఆధ్వ

Read More

Summer Health : ఎండాకాలంలో చెమట కామన్ కదా.. మరి వాసన రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

వేసవి అనగానే ముందుగా అందరినీ ఇబ్బంది పెట్టే సమస్య ఉక్కపోత, చెమట, ఉక్కపోత నుంచి కాపాడుకోవాలంటే చల్లగా ఉన్న ప్రదేశంలో కొంత సేపు ఉంటే సరిపోతుంది. కానీ చె

Read More

ఎంతకు తెగించార్రా: గల్ఫ్కు పంపిస్తామంటూ ఏకంగా ఎమ్మెల్యేకే ఫోన్ కాల్

గల్ఫ్ దేశాలకు పంపిస్తామంటూ అమాయక ప్రజలను మోసం చేస్తున్న ట్రావెల్స్ దందా గుట్టు రట్టయ్యింది.. గల్ఫ్ కు పంపిస్తామంటూ ఏకంగా ఎమ్మెల్యే అది శ్రీనివాస్ కే ఫ

Read More

ఛార్ థామ్ యాత్ర : ఏ గుడిలో.. ఏ దేవుడిని దర్శించుకుని యాత్ర ప్రారంభించాలో తెలుసా..!

హిందువులు చేసే ముఖ్యమైన యాత్రల్లో చార్ ధామ్ యాత్ర ఒకటి. ఈ యాత్రలో హిందువులు నాలుగు క్షేత్రాలను దర్శించుకుంటారు. ఈ ఏడాది ఏప్రిల్​ 30న   కేదార్&zwn

Read More

ఇదేనా మీ జాతీయత.. పహల్గాం బాధిత లెఫ్టినెంట్ భార్యపై ట్రోల్స్.. టీఎంసీ ఎంపీ గోఖలే ఫైర్

పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన నేవీ లెఫ్టినెంట్ వినయ్ సబర్వాల్ భార్యపై ట్రోల్స్ విషయంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు టీఎంసీ ఎం

Read More

గుడ్ న్యూస్ ..జూన్ నుంచి అందుబాటులోకి సనత్ నగర్ టిమ్స్ ఆస్పత్రి

హైదరాబాద్​లో నిర్మిస్తున్న మూడు టిమ్స్ దవాఖాన్లను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్​గా అందుబాటులోకి తేవాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. సిటీలో అల్వాల్,

Read More

తప్పించుకోబోయి.. నదిలో దూకి చనిపోయిన టెర్రరిస్ట్..

అనుమానిత లష్కరే తోయిబా ఉగ్రవాది నదిలో దూకి చనిపోయిన ఘటన కలకలం రేపుతోంది. జమ్మూ కాశ్మీర్ లోని కుల్గాం జిల్లాలో జరిగింది ఈ ఘటన. ఆదివారం ( మే 4 ) జరిగిన

Read More

సమ్మెకు వెళ్లొద్దు..ఆర్టీసీ సమస్యలు పరిష్కరిస్తాం: మంత్రి పొన్నం

ఆర్టీసీ నష్టపోతుందని..సమ్మెకు వెళ్తొద్దని కార్మికులను కోరారు మంత్రి పొన్నం ప్రభాకర్. మే 5న ఉదయం ఆర్టీసీ జేఏసీ  సంఘాలతో భేటీ అయిన పొన్నం.. ఆర్టీసీ

Read More

‘బాడీ డొనేషన్’సామాజిక బాధ్యత

సమాజంలో మనిషిచేసే  దానాల్లో అన్నదానం, విద్యాదానం, నేత్రదానం, రక్తదానం వంటివి  ఆపన్నులకు సంతృప్తినిచ్చేవే.  అయితే, అవయవదానం (బ్రెయిన్ డె

Read More