
హైదరాబాద్
ఏపీలో యూనివర్సల్ హెల్త్ పాలసీ..ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల ఉచిత వైద్యం
ఆ రాష్ట్ర కేబినెట్ ఆమోదం 1.63 కోట్ల కుటుంబాలకు లబ్ధి కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్, వెలుగు: ఏపీ ప్రజలకు ఆ
Read Moreమెడికల్ హబ్ గా కొడంగల్
కొడంగల్, వెలుగు: కొడంగల్సెగ్మెంట్ను మెడికల్‌హబ్‌గా మార్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారని కాంగ్రెస్‌జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రా
Read Moreరిజాయిండర్ కు టైమివ్వండి..సుప్రీంను కోరిన ఆత్రం సుగుణ
మూసీ ప్రక్షాళనపై కేటీఆర్ ఆరోపణల కేసులో సుప్రీంను కోరిన ఆత్రం సుగుణ సమయం ఇచ్చిన కోర్టు.. విచారణ ఈ నెల 23కు వాయిదా న్యూఢిల్లీ, వెలుగు: మూసీ ప్
Read Moreములుగు సఖి సెంటర్ కేర్లెస్ కు కేరాఫ్!
నిర్వహణను సరిగా పట్టించుకోని ఎన్జీవో సంస్థ కేసుల పరిష్కారంలో లీగల్ అడ్వైజర్ అక్రమాలు సెంటర్ లోని బాలిక మిస్సింగ్ తో బహిర్గతం మా
Read Moreఅర్బన్ ఏరియాల్లో ఇందిరమ్మ ఇండ్ల పనులు షురూ
హన్మకొండ, రంగారెడ్డి మున్సిపాలిటీల్లో స్టార్ట్ 50 వేల మందికి మంజూరు పత్రాలు ఇచ్చినఅధికారులు &nbs
Read Moreరూ.7.60 లక్షలు కాజేసిన సైబర్ చీటర్స్
బషీర్‌బాగ్, వెలుగు: స్టాండర్డ్చార్టెడ్ బ్యాంక్ లో ఇన్వెస్ట్‌చేస్తే అధిక లాభాలు వస్తాయని నమ్మించి ఓ వ్యక్తిని సైబర్ నేరగాళ్లు మోసగించారు. హైదరాబాద్ సై
Read Moreఫిడే స్విస్ టోర్నీలో అర్జున్ తొలి గేమ్ డ్రా
సమర్కండ్ (ఉజ్బెకిస్తాన్): తెలంగాణ గ్రాండ్ మాస్టర్ అర్జ
Read Moreకేసీఆర్, హరీశ్‌పై చర్యలు తీసుకోవాలి
పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం డిమాండ్ హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగింది కాబట్టే సీఎం రేవంత్ రెడ్డ
Read Moreకూతురు చదువు కోసం యజమాని ఇంటికి కన్నం..30 తులాల ఆభరణాలు చోరీ .. నిందితురాలు అరెస్ట్
మెహిదీపట్నం, వెలుగు: ఓ ఇంట్లో పని మనిషిగా చేస్తున్న మహిళ తన కూతురు చదువు కోసం యజమాని ఇంటికే కన్నం వేసింది. ఆమెను పోలీసులు అరెస్ట్‌చేశారు. టోలిచౌకి ఏసీ
Read Moreఅల్లూరిని కళ్లకు కట్టేలా
నృత్య ప్రదర్శనతో అదరగొట్టిన కళాకారులు బషీర్‌బాగ్, వెలుగు: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు దేశభక్తిని నృత్యరూపంలో కళ్లకు కట్టినట్లు చూపి
Read Moreఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు సాయమందించండి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
21 వేల కోట్లతో 105 క్యాంపస్‌లు నిర్మిస్తున్నం వీటికి నిధుల కోసం ఎఫ్ఆర్&zwn
Read Moreఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం అంతా స్పెషలే..
ఇప్పటికే విజయవాడ నుంచి వచ్చిన భారీ వాహనం 75 అడుగుల పొడవు..11 అడుగుల వెడల్పు 26 టైర్లు..100 టన్నులు మోసే కెపాసిటీ హైదరాబ
Read Moreజెన్కోకు రెండు కేంద్ర అవార్డులు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ జెన్కోకు చెందిన తాడిచెర్ల-1 ఓపెన్‌కాస్ట్ కోల్ మైన్‌కు కేంద్ర కోల్ శాఖ నుంచి రెండు ప్రతిష్టాత్మక
Read More