
హైదరాబాద్
కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైన ఈఎన్సీ అనిల్
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం జ్యుడీషియల్కమిషన్ముందు ఈఎన్సీ అనిల్ హాజరయ్యారు. మేడిగడ్డ బ్యారేజీ గ్రౌటింగ్‌కు సంబంధించి మరిన్
Read Moreరాష్ట్ర చేనేత కార్మికులకు జాతీయ పురస్కారం : మంత్రి తుమ్మల
గజం నర్మద, గూడ పవన్‌కు అవార్డులు ఇది ప్రతిభకు దక్కిన గౌరవం హైదరాబాద్, వెలుగు: రాష్ట్రానికి చెందిన ఇద్దరు చేనేత కార్మికులకు జాతీయ చేనేత
Read Moreజూరాల 14 గేట్లు ఓపెన్ .. శ్రీశైలం ప్రాజెక్టుకు నీటి విడుదల
మొత్తం లక్షా 26 వేల 585 క్యూసెక్కులు దిగువకు.. ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్ నుంచి కొనసాగుతున్న వరద గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాలలోన
Read Moreసార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి .. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని పిలుపు
హైదరాబాద్, వెలుగు: పది కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర సమాఖ్యలు, సంఘాల పిలుపు మేరకు బుధవారం నిర్వహించే జాతీయ సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సీపీఐ
Read Moreఏసీబీకి చిక్కిన ట్యాక్స్ ఆఫీసర్.. జీఎస్టీ రిజిస్ట్రేషన్ కోసం లంచం డిమాండ్
బషీర్‌బాగ్, వెలుగు: ఓ కంపెనీ ప్రతినిధి వద్ద లంచం డిమాండ్ చేసిన ట్యాక్స్ అధికారిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని గగన్ విహార్
Read Moreమెడికల్ ప్రొఫెసర్లకు ప్రమోషన్లు .. 44 మంది సీనియర్ ప్రొఫెసర్లకు ఏడీఎంఈలుగా పదోన్నతి
ప్రిన్సిపాల్స్, సూపరింటెండెంట్లుగా నియామకం అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల ప్రమోషన్లకూ కసరత్తు త్వరలో మరో 704 అసిస్టెంట్ ప్రొఫెసర్
Read Moreవాగులు దాటి.. గుట్టలెక్కి.. గిరిజనులకు వైద్యసేవలు.. అడవిలో 12 కి.మీ నడిచి వైద్య సిబ్బంది సాహసం
కాగజ్ నగర్, వెలుగు: అడవి మధ్యలో ఉండే ఆ ఊరికి రోడ్డు సౌకర్యం లేదు. వాగులు దాటి.. గుట్టలెక్కి చేరుకోవాల్సిందే..! వైద్య సిబ్బంది సుమారు12 కిలోమీటర్
Read Moreబంగారం విడుదల చేయండి .. హైకోర్టులో గాలి జనార్దన్‌రెడ్డి పిటిషన్
హైదరాబాద్, వెలుగు: ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ జప్తు చేసిన 57.89 కిలోల బంగార
Read More47 లక్షల తాటి, ఈతమొక్కలు నాటాలి .. అధికారులకు మంత్రి సురేఖ ఆదేశం
హైదరాబాద్, వెలుగు: వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 47.64 లక్షల తాటి, ఈత మొక్కలు నాటాలని అధికారులను మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. రె
Read Moreసీఎంకు సవాల్ విసిరే స్థాయి కేటీఆర్‌కు లేదు : ఎంపీ చామల
అసెంబ్లీకి వస్తే అన్ని విషయాలపై చర్చిస్తం న్యూఢిల్లీ, వెలుగు: కేటీఆర్ సీఎం అవుతానని పగటి కలల కంటున్నారని.. అది ఎప్పటికీ సాధ్యం కాదని కాంగ్రెస్
Read Moreసికింద్రాబాద్ కంటోన్మెంట్‌కు రూ.303 కోట్లు నిధులు : కిషన్ రెడ్డి
కేంద్రమంత్రి రాజ్&zwn
Read Moreరైల్వే సూపరింటెండెంట్ రాజశేఖర్‌పై సీబీఐ కేసు నమోదు: 1.54 కోట్లు అక్రమాస్తులున్నట్లు నిర్ధారణ
హైదరాబాద్, వెలుగు: ఆదాయానికి మించిన ఆస్తుల కలిగి ఉన్నారన్న ఆరోపణలపై దక్షిణ మధ్య రైల్వేలోని సికింద్రాబాద్&zwn
Read Moreమహారాష్ట్రకు సబ్సిడీ ఎరువులు ..అక్రమంగా తరలిస్తున్న యూరియాను పట్టుకున్న ఆదిలాబాద్ పోలీసులు
ఆదిలాబాద్, వెలుగు: ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న ఎరువులను అక్రమంగా మహారాష్ట్రకు తరలిస్తున్న వాహనాలను మంగళవారం ఆదిలాబాద్ జిల్లా పోలీసులు పట్టుకున్నా
Read More