అభిమానులు ఎదిగితే ఆనందపడతా: చిరంజీవి

అభిమానులు ఎదిగితే ఆనందపడతా: చిరంజీవి

కిరణ్ అబ్బవరం, శ్రీగౌరీ ప్రియ జంటగా నటించిన చిత్రం చెన్నై లవ్లీ'. సాయి రాజేష్ కథను అందిస్తూ ఎస్ కేఎన్తో కలిసి నిర్మించారు రవి నంబూరి దర్శకత్వం వహించగా జులై 24న ప్రేక్షకుల ముందుకొస్తోంది. తాజాగా నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్ కు అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడు తూ ఈ మూవీ టైటిల్ వినగానే నాకు చెన్నైతో ఉన్న అనుబంధం, ప్రేమ గుర్తుకువచ్చాయి. 

ఆ రోజుల్లో చెన్నై నగరానికి వెళ్లినప్పుడు అక్కడి స్టూడియోలు చూసినప్పుడు ఇక్కడ కదా మన ఆశలు నెరవేరేది అనిపించేది. ఈ టైటిల్లో అ మ్యాజిక్ ఉంది. ఎస్ కేఎన్, సాయి రాజేష్, కిరణ్ అబ్బవరం, మణిశర్మ ఇలా వీళ్లంతా నా మీద పెంచుకున్న అభిమానం ప్రేమ నన్ను ఈ వేదిక మీద నిలబడేలా చేశాయి. నా అభి మానులను ఇష్టపడతాను. నా అభిమానులు ఎడిగితే ఆనందపడతాను. కిరణ్ లాంటి కొత్త టాలెంట్ అండ్
ఫ్రీకి రావాలి అప్పుడే అండస్ట్రీ పచ్చగా ఉంటుంది. 

ఈ సినిమా పెద్దవిజయం సాధించి టీమ్ అందరికీ మంచి పేరు తెచ్చి పెట్టాలని కోరుకుంటున్నా అని అన్నారు. కిరణ్ అన్నివరం మాట్లాడుతూ 'విరంజీవి గారు నా మూవీ ఈవెంట్కు అదిరిగా రావడం నా బైఫ్ మర్చిపోలేని సందర్భం. ఇందులో నేను పోషించిన స్టీవెన్ శంకర్ రోల్ నాకెంతో ప్రత్యేకం. 

నాకు పర్సన ల్గా కనెక్ట్ అయిన క్యారెక్టర్ అది.. ఈ సినిమా తప్ప కుండా అందరికీ నచ్చుతుంది' అని చెప్పాడు. కెరీర్ బిగిమింగ్ లోనే ఇలాంటి మంచి క్యారెక్షన్ రావడం సంతోషంగా ఉందని హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియ చెప్పింది. ఈ చిత్రం తన కెరీర్లో నిలిచిపోతుందని దర్శకుడు రవి నంబూద్ అన్నాడు. ఇదొక ఫీల్ గుడ్ ఎమోషనల్ హానెస్ట్ లవ్ స్టోరీ అప్స్, ఫ్యామిలీస్ తోపా టు ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఉంటుందని సాయిరాజేష్ ఎస్ఎన్ అన్నారు. టీమ్ అంతా పాల్గొన్నారు..