భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్ ఐఏఆర్ఐ) రీసెర్చ్ ప్రాజెక్టుల కోసం యంగ్ ప్రొఫెషనల్–II ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఎలిజిబిలిటీ: మాలిక్యులర్ బయాలజీ, బయోటెక్నాలజీ, ప్లాంట్ పాథాలజీ లేదా లైఫ్ సైన్సెస్ సంబంధిత ఇతర విభాగాల్లో మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉండాలి. న్యూక్లియిక్ యాసిడ్ ఐసోలేషన్, పీసీఆర్, ప్లాస్మిడ్ ఐసోలేషన్, రెస్ట్రిక్షన్, లైగేషన్, మాలిక్యులర్ క్లోనింగ్ వంటి బేసిక్ మాలిక్యులర్ టెక్నిక్స్‌లో అనుభవం ఉండాలి.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 30.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ iari.res.inను సందర్శించండి.
