కోవాగ్జిన్ సమర్థంగా పనిచేస్తుంది: ఐసీఎంఆర్

V6 Velugu Posted on Apr 21, 2021


భారత్ బయోటిక్ తయారు చేసిన కోవాక్సిన్ సమర్థతపై ఐసీఎంఆర్ ప్రకటన చేసింది. సార్స్ కోవ్-2 కోవాక్సిన్ మల్టిపుల్ వేరియంట్స్ పై సమర్థవంతంగా పనిచేస్తుందని..యూకే, బ్రెజిల్, సౌతాఫ్రికన్ వెరియంట్ ను  నిలువరిస్తోందని చెప్పింది. అలాగే డబుల్ మ్యుటెంట్ స్ట్ర్రెయిన్  ను కూడా సమర్థవంతంగా న్యూట్రలైజ్ చేస్తుందని తెలిపింది.

 

 

Tagged ICMR study, COVAXIN neutralise, multiple variants

Latest Videos

Subscribe Now

More News