బేవిన్​కు డిజైన్ ఎక్సలెన్స్ అవార్డ్​

బేవిన్​కు డిజైన్ ఎక్సలెన్స్ అవార్డ్​

హైదరాబాద్, వెలుగు: ప్రతిష్టాత్మక డిజైన్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2024లో గుర్తింపు పొందినట్లు ప్రీమియర్ ఫర్నిచర్​, డెకర్​​ బ్రాండ్‌‌‌‌‌‌‌‌ బే విండో తెలిపింది. అసాధారణమైన డిజైన్, ఆవిష్కరణల పట్ల తమ అంకితభావానికి ఈ అవార్డు నిదర్శనమని ప్రకటించింది. తమ ప్రయాణం ప్రారంభించిన కేవలం ఒక సంవత్సరంలోనే ఈ ప్రశంసలు లభించాయని పేర్కొంది.  బేవిన్ ఎల్లప్పుడూ భారతీయ మార్కెట్ అభిరుచులకు అనుగుణంగా నడుచుకుంటుందని సంస్థ డిజైన్ లీడ్ సిద్ధాంత్ ఆనంద్ అన్నారు.