టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

న్యూజిలాండ్, భారత్ మధ్య హామిల్టన్ లో జరుగుతున్న రెండవ వన్డేలో టాస్ నెగ్గి న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. మొదటి వన్డేలో భారీ స్కోర్ చేసినా దాన్ని కాపాడుకోలేకపోయిన భారత్, ఈ మ్యాచ్ లో సత్తాచాటి సిరీస్ పోరులో నిలవాలని చూస్తుంది.

తుది జట్లు:

భారత్ (ప్లేయింగ్ XI): శిఖర్ ధావన్ (సి), శుభమన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (w), సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్

న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్ (సి), డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (w), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, మైఖేల్ బ్రేస్‌వెల్, మాట్ హెన్రీ, టిమ్ సౌతీ, లోకీ ఫెర్గూసన్