
91 పరుగుల తేడాతో టీమిండియా విజయం
16.4 ఓవర్ : శ్రీలంక 137/10
16.4 ఓవర్లో 0 పరుగులే వచ్చాయి. అర్షదీప్ సింగ్ వేసిన ఈ ఓవర్లో దసున్ శనక (23), దిల్షాన మధుశనక ఔటయ్యారు. ఒక సింగిల్ వచ్చాయి. దిల్షాన్ మధుశనక (0) చివరి వికెట్ గా నిష్క్రమించాడు. దీంతో భారత్ 91 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను భారత్ 2–1తో దక్కించుకుంది.
16వ ఓవర్ : మహీష్ తీక్షణ (2) ఔట్, శ్రీలంక స్కోరు 135/8
16వ ఓవర్లో 10 పరుగులే వచ్చాయి. ఉమ్రాన్ మాలిక్ వేసిన ఈ ఓవర్లో మహీష్ తీక్షణ (2) ఔటయ్యాడు. ఒక సింగిల్, వైడ్, రెండు ఫోర్లతో సహా మొత్తం 10 పరుగులు వచ్చాయి. ప్రస్తుతం క్రీజులో కసున్ రజిత (8), దసున్ శనక (23) పరుగులతో ఉన్నారు.
15వ ఓవర్ : చమిక కరుణరత్నే (0)ఔట్, శ్రీలంక స్కోరు 125/7
15వ ఓవర్లో 3 పరుగులే వచ్చాయి. హార్దిక్ పాండ్యా వేసిన ఈ ఓవర్లో చమిక కరుణరత్నే (0) ఔటయ్యాడు. ఒక టుడి, ఒక సింగిల్ వచ్చాయి. ప్రస్తుతం క్రీజులో మహీష్ తీక్షణ (2), దసున్ శనక (22) పరుగులతో ఉన్నారు.
14వ ఓవర్ : శ్రీలంక స్కోరు 122/6
14వ ఓవర్లో 15 పరుగులు వచ్చాయి. చాహల్ వేసిన ఈ ఓవర్లో రెండు సిక్సులు, టుడి, ఒక సింగిల్ వచ్చాయి. ప్రస్తుతం క్రీజులో చమిక కరుణరత్నే (0), దసున్ శనక (21) పరుగులతో ఉన్నారు.
13వ ఓవర్ : వనిందు హసరంగ(9) ఔట్, శ్రీలంక స్కోరు 107/6
13వ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. ఉమ్రాన్ మాలిక్ వేసిన ఈ ఓవర్లో వనిందు హసరంగ(9) ఔటయ్యాడు. రెండు సింగిల్స్, ఒక ఫోర్ బాదారు. ప్రస్తుతం క్రీజులో చమిక కరుణరత్నే (0), దసున్ శనక (6) పరుగులతో ఉన్నారు.
12వ ఓవర్ : ధనంజయ డిసిల్వా(22) ఔట్ శ్రీలంక స్కోరు 101/5
12వ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. చాహల్ వేసిన ఈ ఓవర్లో ధనంజయ డిసిల్వా(22) ఔటయ్యాడు. నాలుగు సింగిల్స్, ఒక టుడి, వైడ్ వేశాడు. ప్రస్తుతం క్రీజులో వనిందు హసరంగ(4), దసున్ శనక (5) పరుగులతో ఉన్నారు.
11వ ఓవర్ : శ్రీలంక స్కోరు 95/4
11వ ఓవర్లో 3 పరుగులు వచ్చాయి. అక్షర్ పటేల్ వేసిన ఈ ఓవర్లో మూడు సింగిల్స్ మాత్రమే వచ్చాయి. ప్రస్తుతం క్రీజులో ధనంజయ డిసిల్వా(22), దసున్ శనక (3) పరుగులతో ఉన్నారు.
10వ ఓవర్ : చరిత్ అసలంక (19) ఔట్, శ్రీలంక స్కోరు 92/4
10వ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. చాహల్ వేసిన ఈ ఓవర్లో చరిత్ అసలంక ఔటయ్యాడు. ఈ ఓవర్లో సిక్స్, రెండు సింగిల్స్ వచ్చాయి. ప్రస్తుతం క్రీజులో ధనంజయ డిసిల్వా(21), దసున్ శనక (1) పరుగులతో ఉన్నారు.
9వ ఓవర్ : శ్రీలంక స్కోరు 83/3
9వ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. అక్షర్ పటేల్ వేసిన ఈ ఓవర్లో ఫోర్, ఒక వైడ్, మూడు సింగిల్స్ వచ్చాయి. ప్రస్తుతం క్రీజులో ధనంజయ డిసిల్వా(14), చరిత అసలంక(19) పరుగులతో ఉన్నారు.
8 ఓవర్లో 15 పరుగులు : శ్రీలంక 73/3
8వ ఓవర్లో మొత్తం 15 పరుగులు వచ్చాయి. ఉమ్రాన్ మాలిక్ వేసిన ఈ ఓవర్లో . ధనంజయ డిసిల్వా,చరిత అసలంక చెరో ఫోర్ బాదాడు. రెండు వైడ్లు, ఒక నోబాల్ వేశాడు. ప్రస్తుతం క్రీజులో ధనంజయ డిసిల్వా(12), చరిత అసలంక(12) పరుగులతో ఉన్నారు.
7 ఓవర్లో 8 పరుగులు : శ్రీలంక 58/3
అవిస్క ఫెర్నాండో (1) ఔట్
7వ ఓవర్లో మొత్తం 8 పరుగులు వచ్చాయి. హార్దిక్ పాండ్యా వేసిన ఈ ఓవర్లో అవిస్క ఫెర్నాండో (1) ఔటయ్యాడు. చరిత అసలంక ఓ ఫోర్ బాదాడు. ప్రస్తుతం క్రీజులో ధనంజయ డిసిల్వా(6), చరిత అసలంక(6) పరుగులతో ఉన్నారు.
6 ఓవర్లో 7 పరుగులు : శ్రీలంక 51/2
6వ ఓవర్లో మొత్తం 7 పరుగులు వచ్చాయి. అర్షదీప్ సింగ్ వేసిన ఈ ఓవర్లో ఓపెనర్ ప్రథుమ్ నిస్సంకా(15) ఔటయ్యాడు. ధనంజయ డిసిల్వా ఓ ఫోర్ బాదాడు. ప్రస్తుతం క్రీజులో ధనంజయ డిసిల్వా(5), అవిస్క ఫెర్నాండో (1) పరుగులతో ఉన్నారు.
5 ఓవర్లో 6 పరుగులు : శ్రీలంక 44/1
5వ ఓవర్లో మొత్తం 6 పరుగులు వచ్చాయి. శివం మావి వేసిన ఈ ఓవర్లో కుశాల్ మెండిస్ ఓ ఫోర్ బాది ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులోప్రథుమ్ నిస్సంకా(15), అవిస్క ఫెర్నాండో (0) పరుగులతో ఉన్నారు.
20వ ఓవర్లో 12 పరుగులు : భారత్ స్కోరు 228/5
శ్రీలంక టార్గెట్ 229
20 వ ఓవర్లో మొత్తం 12 పరుగులు వచ్చాయి. చమిక కరుణరత్నే వేసిన ఈ ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ ఓ సిక్సర్, ఫోర్ బాదాడు. ఈ ఓవర్ తో టీమిండియా ఇన్నింగ్స్ ముగియడంతో శ్రీలంక టార్గెట్ 229 గా ఉంది.
19 ఓవర్లో 18 పరుగులు : భారత్ స్కోరు 216/5
సూర్యకుమార్ యాదవ్ సెంచరీ
19 వ ఓవర్లో మొత్తం 18 పరుగులు వచ్చాయి. కసున్ రజిత వేసిన ఈ ఓవర్లో అక్షర్ పటేల్ మూడు ఫోర్లు బాదాడు. ప్రస్తుతం క్రీజులో అక్షర్ పటేల్(20), సూర్యకుమార్ యాదవ్ (101) పరుగులతో ఉన్నారు. ఈ ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ సెంచరీ బాదాడు. కేవలం 45 బంతుల్లోనే సూర్య సెంచరీ చేశాడు.
18 ఓవర్లో 6 పరుగులు : భారత్ స్కోరు 200/5
18 వ ఓవర్లో మొత్తం 6 పరుగులు వచ్చాయి. మహీష్ థీక్షణ వేసిన ఈ ఓవర్లో ఒక్క బౌండరీ బాదాడు. ప్రస్తుతం క్రీజులో అక్షర్ పటేల్(7), సూర్యకుమార్ యాదవ్ (99) పరుగులతో ఉన్నారు.
17 ఓవర్లో 16 పరుగులు : భారత్ స్కోరు 194/15
దీపక్ హుడా(4) ఔట్
17 వ ఓవర్లో మొత్తం 16 పరుగులు వచ్చాయి. దిల్షాన్ మధుశనక వేసిన ఈ ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ ఓ సిక్సర్, ఓ ఫోర్ బాదాడు. అక్షర్ పటేల్ ఓ ఫోర్ బాదాడు. దీపక్ హుడా(4) ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో అక్షర్ పటేల్(5), సూర్యకుమార్ యాదవ్ (95) పరుగులతో ఉన్నారు.
16వ ఓవర్ : భారత్ స్కోరు 178/4
16 వ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. కసున్ రజిత వేసిన ఈ ఓవర్లో ఒక సిక్స్, ఫోర్ బాదారు. హార్దిక్ పాండ్యా(4) ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో దీపక్ హుడా (0), సూర్యకుమార్ యాదవ్ (84) పరుగులతో ఉన్నారు.
15వ ఓవర్ : శుభమన్ గిల్ (46) ఔట్ భారత్ స్కోరు 164/3
15 వ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. వనిందు హసరంగ వేసిన ఈ ఓవర్లో ఒక సిక్స్ బాదారు. ప్రస్తుతం క్రీజులో హార్దిక్ పాండ్యా(1), సూర్యకుమార్ యాదవ్ (77) పరుగులతో ఉన్నారు.
14వ ఓవర్ : భారత్ స్కోరు 154/2
14 వ ఓవర్లో 23 పరుగులు వచ్చాయి. మహీష్ తీక్షణ వేసిన ఈ ఓవర్లో రెండు సిక్సులు, రెండు ఫోర్లు బాదారు. ప్రస్తుతం క్రీజులో శుభ్‌మన్ గిల్ (34), సూర్యకుమార్ యాదవ్ (77) పరుగులతో ఉన్నారు.
13వ ఓవర్ : భారత్ స్కోరు 131/2
13 వ ఓవర్లో 18 పరుగులు వచ్చాయి. దిల్షాన్ మదుషనక వేసిన ఈ ఓవర్లో రెండు సిక్సులు, ఒక ఫోర్ బాదారు. సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ(57) సాధించాడు. ప్రస్తుతం క్రీజులో శుభ్‌మన్ గిల్ (34), సూర్యకుమార్ యాదవ్ (58) పరుగులతో ఉన్నారు.
12వ ఓవర్ : భారత్ స్కోరు 113/2
12 వ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. వనిందు హసరంగ వేసిన ఈ ఓవర్లో బౌండరీలు ఏమీ రాలేదు. ప్రస్తుతం క్రీజులో శుభ్‌మన్ గిల్ (33), సూర్యకుమార్ యాదవ్ (41) పరుగులతో ఉన్నారు.
11వ ఓవర్ : భారత్ స్కోరు 104/2
11 వ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. చమీక కరుణరత్నే వేసిన ఈ ఓవర్లో ఫోర్, సిక్స్ బాదారు. ప్రస్తుతం క్రీజులో శుభ్‌మన్ గిల్ (29), సూర్యకుమార్ యాదవ్ (36) పరుగులతో ఉన్నారు.
10వ ఓవర్ : భారత్ స్కోరు 92/2
10 వ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. మహీష్ తీక్షణ వేసిన ఈ ఓవర్లో ఒక్క ఫోర్, సిక్స్ కొట్టలేదు. ప్రస్తుతం క్రీజులో శుభ్‌మన్ గిల్ (28), సూర్యకుమార్ యాదవ్ (25) పరుగులతో ఉన్నారు.
9వ ఓవర్ : భారత్ స్కోరు 85/2
9వ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. వనిందు హసరంగ వేసిన ఈ ఓవర్లో ఒక ఫోర్ బాదారు. ప్రస్తుతం క్రీజులో శుభ్‌మన్ గిల్ (26), సూర్యకుమార్ యాదవ్ (20) పరుగులతో ఉన్నారు.
8వ ఓవర్ : భారత్ స్కోరు 77/2
8వ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. చమిక కరుణరత్నే వేసిన ఈ ఓవర్లో సిక్స్, ఫోర్ బాదారు. ప్రస్తుతం క్రీజులో శుభ్‌మన్ గిల్ (24), సూర్యకుమార్ యాదవ్ (14) పరుగులతో ఉన్నారు.
7వ ఓవర్ : భారత్ స్కోరు 63/2
7వ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. వనిందు హసరంగా వేసిన ఈ ఓవర్లో ఒకే సిక్స్ వచ్చింది. ప్రస్తుతం క్రీజులో శుభ్‌మన్ గిల్ (22), సూర్యకుమార్ యాదవ్ (2) పరుగులతో ఉన్నారు.
6వ ఓవర్ : రాహుల్ త్రిపాఠి ఔట్ (35 ) భారత్ స్కోరు 53/2
6వ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. చమిక కరుణరత్నే వేసిన ఈ ఓవర్లో రాహుల్ త్రిపాఠి ఔటయ్యాడు. ఇక ఈ ఓవర్లో రెండు సిక్సులు వచ్చాయి. ప్రస్తుతం క్రీజులో శుభ్‌మన్ గిల్ (14), సూర్యకుమార్ యాదవ్ (0) పరుగులతో ఉన్నారు.
5వ ఓవర్ : భారత్ స్కోరు 35/1
5వ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. మహీష్ తీక్షణ వేసిన ఈ ఓవర్లో మూడు ఫోర్లు వచ్చాయి. ప్రస్తుతం క్రీజులో శుభ్‌మన్ గిల్ (13), రాహుల్ త్రిపాఠి(23) పరుగులతో ఉన్నారు.
4వ ఓవర్లో 4 పరుగులు : భారత్ స్కోరు 27/1
4వ ఓవర్లో 5 పరుగులు వచ్చాయి. కసున్ రజిత వేసిన ఈ ఓవర్లో మూడు సింగిల్స్, ఒక డబుల్ తీశారు. ప్రస్తుతం క్రీజులో శుభ్‌మన్ గిల్ (13), రాహుల్ త్రిపాఠి(11) పరుగులతో ఉన్నారు.
3వ ఓవర్లో 15 పరుగులు : భారత్ 22/1
3వ ఓవర్లో 15 పరుగులు వచ్చాయి. దిల్షాన్ మధుశనక వేసిన ఈ ఓవర్లో రాహుల్ త్రిపాఠి ఫోర్ కొట్టగా..గిల్ సిక్స్, ఫోర్ బాదాడు. ప్రస్తుతం క్రీజ్ లో శుభ్‌మన్ గిల్ (9), రాహుల్ త్రిపాఠి(10) పరుగులతో ఉన్నారు.
2వ ఓవర్లో పరుగలేమి రాలేదు : భారత్ 7/1
2వ ఓవర్లో పరుగులేమి రాలేదు. కసున్ రజిత వేసిన ఈ ఓవర్ మెడిన్ అయింది. ప్రస్తుతం క్రీజ్ లో శుభ్‌మన్ గిల్ (1), రాహుల్ త్రిపాఠి(4) పరుగులతో ఉన్నారు.
ఫస్ట్ ఓవర్లో 7 పరుగులు : ఇషాన్ కిషన్(1) : భారత్ 7/1
ఫస్ట్ ఓవర్లో మొత్తం 7 పరుగులు వచ్చాయి. దిల్షాన్ మధుశనక వేసిన ఈ ఓవర్లో ఓపెనర్ ఇషాన్ కిషన్ (1) ఔట్అయ్యాడు. ప్రస్తుతం క్రీజ్ లో శుభ్‌మన్ గిల్ (1), రాహుల్ త్రిపాఠి(4) పరుగులతో ఉన్నారు. ఈ ఓవర్లో రాహుల్ త్రిపాఠి ఓ ఫోర్ బాదాడు.
లంకపై టీ20 సిరీస్ గెలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా బరిలోకి దిగింది. ఇందులో భాగంగా టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో రెండు జట్లు చెరోటి గెలవగా..ఈ మ్యాచ్లో ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలతో ఉన్నాయి.
భారత తుది జట్టు: ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, రాహుల్ త్రిపాఠి, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), దీపక్ హుడా, అక్షర్ పటేల్, శివం మావి, ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్, యజువేంద్ర చాహల్
శ్రీలంక తుది జట్టు : ప్రథుమ్ నిస్సంకా, కుశాల్ మెండిస్ (వికెట్ కీపర్), ధనంజయ డిసిల్వా, అవిస్క ఫెర్నాండో, చరిత అసలంక, దసున్ శనక (కెప్టెన్), వనిందు హసరంగ, చమిక కరుణరత్నే, మహీష్ థీక్షణ, కసున్ రజిత, దిల్షాన్ మధుశనక