స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎలక్ట్రానిక్స్ కంపెనీలు కస్టమర్లను ఆకర్షించేందుకు స్మార్ట్ టీవీలపై సూపర్ ఆఫర్లు ప్రకటించాయి. మీరు మీ ఇంట్లోని పాత టీవీని మార్చి, కొత్తది తీసుకోవాలనుకుంటే ఇదే రైట్ టైమ్.
ఈ సేల్‌లో ప్రత్యేకత ఏంటంటే మామూలు టీవీల ధరకే టాప్ ఎండ్ ఫీచర్లు ఉండే టీవీలు చాలా తక్కువగా వస్తున్నాయి. అందుకే QLED, మినీ LED, 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న మంచి ప్రీమియం టీవీలు కూడా చాలా తక్కువ ధరకు వచ్చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రముఖ బ్రాండ్లు ఇచ్చే ఆఫర్లతో పాటు స్టార్ వాళ్లు కూడా ఎక్స్‌ట్రా డిస్కౌంట్లు ఇస్తున్నారు. దాంతో 32, 43, సహా 55 ఇంచుల టీవీలు ఈ సంవత్సరంలోనే అతి తక్కువ ధరకు దొరుకుతున్నాయి.
ఈజీ వాయిదాలు (EMI):
కొత్త టీవీ కొనేటప్పుడు ఒక్కసారే అంత డబ్బు పెట్టాల్సిన పనిలేకుండా ఫైనాన్స్ కంపెనీలు మంచి ఆప్షన్లు ఇస్తోంది.
మీ దగ్గర బజాజ్ ఫైనాన్స్ ఇన్స్టా EMI కార్డ్ ఉంటే.. దీని ద్వారా రూ. 3 లక్షల వరకు లిమిట్ లభిస్తుంది. 3 నుండి 60 నెలల టైమ్‌లో EMI పెట్టుకోవచ్చు. దింతో 32 ఇంచుల టీవీ కొందామనుకున్నవాళ్ళు కూడా ఈజీగా 43 లేదా 55 ఇంచుల టీవీకి అప్‌గ్రేడ్ అవ్వొచ్చు.
ఈజీ EMI లోన్ కింద పెద్ద టీవీలు కొనేవారికి రూ. 5 లక్షల వరకు లోన్ ఇస్తారు. దీనికి బేసిక్ KYC, అలాగే కనీసం 650 CIBIL స్కోర్ ఉంటే చాలు.
ఈ ఆఫర్లు మన దేశంలో 4,000కు పైగా నగరాల్లోని రిలయన్స్ డిజిటల్, క్రోమా, విజయ్ సేల్స్ వంటి 1.5 లక్షల పార్ట్‌నర్ స్టోర్లలో ఉన్నాయి. ఈ లోన్ లేదా EMI ఆఫర్ల కోసం మీరు డైరెక్ట్ స్టోర్‌కి వెళ్లాల్సి ఉంటుంది.
టీవీలపై ఆఫర్స్.. వాటి ధరల వివరాలు:
*TCL 32S5205 32 ఇంచులు HD రెడీ స్మార్ట్ LED టివి ధర రూ.11,990
*రెడ్‌మి స్మార్ట్ టీవీ 32 (L32M6-RA) 32 ఇంచుల ఆండ్రాయిడ్ HD రెడీ టివి ధర రూ.13,999
*సాన్సుయ్ JSW55GSQLED 55 ఇంచుల 4K QLED 60Hz టివి ధర రూ.19,990
*LG 32LM576BPTC 32 ఇంచుల HD స్మార్ట్ టీవీ (WebOS) టివి ధర రూ.21,690
*హిసెన్స్ E6N 43 (43E6N) 43 ఇంచుల 4K 60Hz గేమ్ మోడ్ టివి ధర రూ.22,999
*శామ్‌సంగ్ 32EH4003 32 ఇంచుల HD రెడీ LED టివి ధర రూ.23,810
*హిసెన్స్ E7Q 43 (43E7Q) 43 ఇంచుల 120Hz QLED VRR టివి ధర రూ.26,999
*సోనీ బ్రావియా 2 43 (K-43S20B) 43 ఇంచుల 60Hz ALLM (తక్కువ ఇన్‌పుట్ లాగ్) టివి ధర రూ.36,860
*షియోమి (Xiaomi) FX 55 55 ఇంచుల 120Hz గేమ్ బూస్టర్ QLED టివి ధర రూ.36,999
*హైయర్ P7 ప్రో 55 55 ఇంచుల 120Hz HDR10+ గేమింగ్ టివి ధర రూ.38,490
*శామ్‌సంగ్ M71H 43 (UA43M71H) 43 ఇంచుల 120Hz మినీ LED గేమింగ్ హబ్ టివి ధర రూ.41,990
