టెక్నాలజీలో భారత్ ఎప్పుడూ ముందుంటుంది

టెక్నాలజీలో భారత్ ఎప్పుడూ ముందుంటుంది

టెక్నాలజీని అందిపుచ్చుకోవడం..దాని చుట్టూ కొత్త ఆవిష్కరణలు చేయడంలో భారత్ ఎప్పుడూ ముందుంటుందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. డిజిటల్ ఇండియా ద్వారా పాలనలో మరింత ఆవిష్కరణలు చేస్తున్నామన్నారు.. ఫిన్ టెక్ పై ఇన్ఫినిటీ ఫోరం ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. సమ్మిళిత వృద్ధి కోసం ఫిన్ టెక్ పరిశ్రమ ద్వారా సాంకేతికతను ఎలా ఉపయోగించుకోవచ్చనే దానిపై చర్చించారు. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ ఈ ఈవెంట్ ను నిర్వహిస్తోంది.