దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు 

దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు 

దేశంలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కరోనా థర్డ్ వేవ్ అనంతరం ఇటీవల రోజువారి కేసుల సంఖ్య భారీగా తగ్గుతూ వస్తోంది. నిన్నటితో పోలిస్తే స్వల్పంగా కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో  దేశవ్యాప్తంగా 15,102 కరోనా కేసులు నమోదవ్వగా 278 మంది మృతి చెందారు. మొత్తం మరణాల సంఖ్య 5,12,622 కు చేరుకుంది. యాక్టివ్ కేసులు 1,64,522  ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో డైలీ పాజిటివిటీ రేటు 1.28 శాతంగా ఉన్నట్లు కేంద్రం తెలిపింది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది.

మరిన్ని వార్తల కోసం

యూపీలో కొనసాగుతున్న నాలుగో విడత పోలింగ్ 

యూపీలో ఎస్పీ అధికారంలోకి రాదు:మాయావతి