భారత్‌కు విజాయాన్ని దూరం చేసిన ఒక్క వికెట్‌

V6 Velugu Posted on Nov 29, 2021

కాన్పూర్‌‌ లో న్యూజిలాండ్, భారత్ మధ్య  ఉత్కంఠ భరితంగా సాగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. ఒక వికెట్ తీస్తే భారత్ విజయం సాధించేది.. కానీ న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్  రాచిన్ రవీంద్ర18, అజాజ్ పటేల్ 2 రన్స్ తో  క్రీజులో పాతుకుపోవడంతో  తొలి టెస్టు ఐదో రోజు ముగిసే సరికి డ్రా అయ్యింది. భారత్ తొలి ఇన్సింగ్స్ లో 345 ఆలౌట్, సెకండ్ ఇన్నింగ్స్ 234‌‌/7 డిక్లేర్, న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 296 ఆలౌట్, సెకండ్ ఇన్నింగ్స్ 165‌‌‌‌/9 చేసింది. భారత్ బౌలర్లలో జడేజా 4, అశ్విన్ 3,అక్షర్ పటేల్, ఉమేశ్ యాదవ్‌ కు చెరో ఒక వికెట్ పడ్డాయి.

 

Tagged Kiwis, India vs New Zealand 1st Test, Day 5, match draw

Latest Videos

Subscribe Now

More News