IITRలో మల్టీ టాస్కింగ్ పోస్టులు.. టెన్త్ పాసైతే మీకే ఛాన్స్..

IITRలో మల్టీ టాస్కింగ్ పోస్టులు.. టెన్త్ పాసైతే మీకే ఛాన్స్..

సీఎస్ఐఆర్​కు చెందిన ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్ (ఐఐటీఆర్) మల్టీటాస్కింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ ఫిబ్రవరి 19.

ఖాళీలు: 06 (మల్టీటాస్కింగ్ స్టాఫ్ 03, డ్రైవర్ 03).

గుర్తింపుఎలిజిబిలిటీ: పొందిన బోర్డు నుంచి పదో తరగతితోపాటు మోటర్ మెకానిజమ్, పని అనుభవం, డ్రైవింగ్ లైసెన్స్​తోపాటు ఉద్యోగానుభవం ఉండాలి.

గరిష్ట వయోపరిమితి: 27 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా. 

లాస్ట్ డేట్: ఫిబ్రవరి 19.

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్​లిస్ట్, ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు   www.csir.res.in   వెబ్​సైట్​ను సందర్శించండి.