సుమిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు.. కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెస్ట్ ర్యాంక్

సుమిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు.. కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెస్ట్ ర్యాంక్

లండన్‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌:  ఇండియా టెన్నిస్ స్టార్ సుమిత్ నాగల్ కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెస్ట్ ర్యాంక్ అందుకున్నాడు. సోమవారం విడుదలైన ఏటీపీ సింగిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నాగల్ 95వ ర్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందుకున్నాడు. దాంతో  చెన్నై ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెగ్గిన తర్వాత  ఫిబ్రవరిలో అందుకున్న తన బెస్ట్ 97వ ర్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మెరుగు పరుచుకున్నాడు.