ఇండో-జపాన్​ ద్వైపాక్షిక .. విన్యాసాలు: జిమెక్స్​ -2024

ఇండో-జపాన్​ ద్వైపాక్షిక .. విన్యాసాలు: జిమెక్స్​ -2024

ఇండియా, జపాన్ మారిటైం విన్యాసాలు (జిమెక్స్​–2024) కోసం భారత నౌకాదళానికి చెందిన ఐఎన్​ఎస్​ శివాలిక్​ నౌక జపాన్​లోని యోకొసుక తీరానికి చేరుకుందని నేవీ వర్గాలు తెలిపాయి. 2012 నుంచి ఇప్పటివరకు ఇరుదేశాల మధ్య ఎనిమిది దశలుగా విన్యాసాలు జరిగాయి. రెండు దేశాల మధ్య హార్బర్​ ఫేజ్, సీపేజ్​లో అంతర్గత నేవీ ఆపరేషన్లు, కార్యకలాపాలు తదితర అంశాలతో విన్యాసాలు సాగాయి. పసిఫిక్ తీర ప్రాంత భద్రతకు ఇరు దేశాలు పరస్పర సహకారంతో ఈ విన్యాసాలు జరిగాయి. 

ఇండో - జపాన్​ ద్వైపాక్షిక విన్యాసాలుధర్మ గార్డియన్​: భారత్​, జపాన్​ దేశాలు ఏటా నిర్వహించే మిలటరీ ఎక్సర్​సైజ్​షిన్యూ మైత్రి: వైమానిక దళ విన్యాసాలు 

కుతుబ్​షాహీ సామ్రాజ్యం 
శాసనాలు 
విలాస తామ్రపత్ర శాసనం: ముసునూరి ప్రోలయ నాయకుడు
కలువ చెరువు శాసనం: రెడ్డిరాణి అనితల్లి
పోలవరం శాసనం: కాపయనాయకుడు
మియాన్​ మిష్క్​: అబుల్​ హసన్​ తానీషా
వరంగల్​​ శాసనం: షితాబ్​ ఖాన్​
ఘాజీనగర్ శాసనం: ఇబ్రహీం కులీ కుతుబ్​ షా
నాణేలు
హోన్ను: బంగారు నాణెం
ఫణం: హోన్నులో 10వ వంతు 
తార్​: ఫణంలో 32వ వంతు 
కాసు: తార్​కు రెండు కాసులు
రాజకీయ చరిత్ర
వంశస్థాపకుడు: సుల్తాన్​ కులీ కుతుబ్​షా 
గొప్పవాడు: మహ్మద్​ కులీ కుతుబ్​షా
చివరివాడు: అబ్దుల్​ హసన్​ తానీషా
వంశం: హందం
తెగ: కారానునీల్​
భాష: పారశీకం
రాజధాని: గోల్కొండ
విదేశీ యాత్రికులు: ట్రావెర్నియర్​, మీర్​ జైనుల్​ అబిదిన్
పాలన
పాలన: కేంద్రీకృతం
సలహాలు: మజ్లిస్​–ఇ–కింగాష్​
విభాగాలు: రాజ్యాం–తరఫ్​–సర్కార్లు–పరగణాలు–గ్రామం
అంతిమ న్యాయం నిర్ణేత: సుల్తాన్​
సైన్యం: కేంద్ర సైన్యం/ సిద్ధ సైన్యం
రాష్ట్రీయ సైన్యం/ జాగీర్ధాల సైన్యం
ఆర్థిక వ్యవస్థ
ప్రధాన జీవనాధారం: వ్యవసాయం
ప్రధాన ఆదాయ మార్గం: భూమిశిస్తు
వజ్ర పరిశ్రమ: గోల్కొండ
ఇనుము ఉక్కు పరిశ్రమ: నిర్మల్​, ఇందూర్​
వాణిజ్యం
విదేశీ వ్యాపారం: మొటపల్లి, నర్సాపురం  ఎగుమతి, దిగుమతులపై సుంకం: 3 –1/2 శాతం
దిగుమతులు: గుర్రాలు, సుగంధ ద్రవ్యాలు, బంగారం, సీసం
నీటిపారుదల: హుస్సేన్​సాగర్, బద్వేల్​, ఇబ్రహీంపట్నం చెరువు