
గేమింగ్ ప్రియుల కోసం ఇన్ఫినిక్స్ జీటీ 30 ప్రో స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీనిలో 6.78-అంగుళాల డిస్‌ప్లే, మీడియాటెక్డైమెన్సిటీ 8350 ప్రాసెసర్, వెనుక రెండు కెమెరాలు, ముందు 13 ఎంపీ కెమెరా, 5,500 ఎంఏహెచ్బ్యాటరీ, ఎక్స్ బూస్ట్ గేమింగ్ఇంజన్ వంటి ప్రత్యేకతలు ఉంటాయి.
8జీబీ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ధర రూ.24,999 కాగా, 12జీబీ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.26,999.