పేలిన గీజర్.. గోడ పెచ్చులు పడి వాహనదారుడికి గాయాలు

V6 Velugu Posted on Nov 28, 2021

గద్వాల్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేలుడు కలకలం రేపింది.  ఎర్రవెల్లి రోడ్డు దగ్గర ఓ ఇంట్లో  వాటర్ గీజర్ పేలి..గోడలు కూలిపోయాయి. అదే టైంలో రోడ్డు మీద వెళ్తున్న వాహనదారుడిపై గోడ పెచ్చులు పడటంతో గాయాలయ్యాయి. బాధితుడిని గద్వాల్ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. గీజర్ కు గ్యాస్ కనెక్షన్ ఇవ్వడంతో ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు.

 

Tagged Telangana, Gadwal, motorist, water geyser

Latest Videos

Subscribe Now

More News