
ఐక్యూ12 వచ్చే నెల 12 న మార్కెట్లోకి రానుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ అమర్చారు. ఈ ఫోన్లో 50 ఎంపీ + 50 ఎంపీ + 64 ఎంపీ క్వాలిటీలో మూడు కెమెరాలు ఉన్నాయి. ఆండ్రాయిడ్ 14 ఫన్‌టచ్ ఓఎస్ ఉంటుందని కంపెనీ చెబుతోంది.