ఇజ్రాయెల్ హమాస్ యుద్దం: హమాస్ కమాండర్ మృతి

ఇజ్రాయెల్  హమాస్ యుద్దం: హమాస్ కమాండర్ మృతి

గాజా ఆస్పత్రిలో సుమారు వెయ్యి మందిని బందీలుగా ఉంచిన హమాస్ సీనియర్ కమాండరర్ ను వైమానిక దాడిలో మట్టుబెట్టినట్ల ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఇజ్రాయెట్ డిఫఎన్స్ ఫోరెస్స్ (IDF) అహ్మద్ సియామ్ హమాస్ హమాస్ నాజర్ రద్వాన్ కంపెనీలో కమాండర్ అని, ఉగ్రదాడులలో ఫౌరులను మానవ రక్షణగా వినియోగించుకున్నారని ఇజ్రాయెల్ తెలిపింది. 

అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై హమాస్ దాడుల తర్వాత గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడుల చేస్తోంది. వైమానిక దాడులతో గాజా నగరంపై విరుచుకుపడింది. హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా దాడులు చేస్తోంది. ఈ దాడులతో దాదాపు 10 వేలమంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు.  అక్టోబర్ 7 హమాస్ దాడుల్లో 1400 మంది ఇజ్రాయెల్ ప్రజలు మృతిచెందారు. 

గాజాలో మానవతా సంక్షోభం తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు తలెత్తాయి.గాజాపై కాల్పుల విరమణ చేయాలని ఆయా దేశాలు కోరినప్పటికీ ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు తిరస్కరిచారు.