హైదరాబాద్‌లో స్టూడెంట్స్‌కు మెట్రో రైల్ బ్యాడ్‌న్యూస్

హైదరాబాద్‌లో స్టూడెంట్స్‌కు మెట్రో రైల్ బ్యాడ్‌న్యూస్

హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. స్టూడెంట్ మెట్రో కార్డ్ సర్వీస్ ఏప్రిల్ 30 వరకు మాత్రమే చెల్లుబాటులో ఉంటుందని ప్రకటించింది. ఇప్పటికే సూపర్ సేవర్ హాలిడే కార్డ్, సూపర్ ఆఫర్ పీక్ అవర్ వంటి ఇతర కార్డ్‌లు మార్చి 31 నుంచి ఆపివేసింది. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. స్టూడెంట్ మెట్రో కార్డ్ సర్వీస్ ఏప్రిల్ 30 వరకు మాత్రమే చెల్లుబాటులో ఉంటుందని ప్రకటించింది. ఇప్పటికే సూపర్ సేవర్ హాలిడే కార్డ్, సూపర్ ఆఫర్ పీక్ అవర్ వంటి ఇతర కార్డ్‌లు మార్చి 31 నుంచి ఆపివేసింది. ఇక మరో 20రోజుల్లో స్టూడెంట్ కార్డ్  సర్వీస్ కూడా తీసివేస్తామని ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. స్టూడెంట్ పాస్ 2023 జూలై 1 నుంచి అమలు చేస్తోంది. ఇందులో విదార్థి 20 ట్రిప్పులకు ఛార్జ్ చెల్లిస్తే మిగతా పది ట్రిప్పులు ఫ్రీగా ప్రయాణించవచ్చు. ఇది అన్నీ జోన్లలో వర్తించేది.