వాట్సాప్‌‌‌‌‌‌‌‌ మెసేజ్‌‌‌‌‌‌‌‌లు పంపేవారికి కొత్త పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

వాట్సాప్‌‌‌‌‌‌‌‌ మెసేజ్‌‌‌‌‌‌‌‌లు పంపేవారికి కొత్త పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

వాట్సాప్‌‌‌‌‌‌‌‌ మెసేజ్‌‌‌‌‌‌‌‌లు పంపేవారికి కొత్త పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ప్రైవసీ పెంచేందుకు ‘డిసెపియరింగ్ మెసేజ్‌‌‌‌‌‌‌‌’ ఫీచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వాట్సాప్  తీసుకొచ్చిన విషయం తెలిసిందే. మనకు కావాల్సిన మెసేజ్‌‌‌‌‌‌‌‌లు  మాయం అవ్వకుండా చూసుకునేందుకు తాజాగా ‘కీప్ ఇన్‌‌‌‌‌‌‌‌ చాట్‌‌‌‌‌‌‌‌’ పేరుతో కొత్త ఫీచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఈ మెసెంజర్ తెచ్చింది. సెండర్ పంపిన మెసేజ్‌‌‌‌‌‌‌‌ను అవతలి వ్యక్తి సేవ్ చేసుకుందామని అనుకుంటే ‘కీప్‌‌‌‌‌‌‌‌ ఇన్ చాట్’  ద్వారా సేవ్ చేసుకోవచ్చు. కానీ, ఈ విషయం వెంటనే సెండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. సెండర్ సేవ్ చేయడానికి అవకాశం ఇవ్వొద్దని చెబితే ఆ మెసేజ్‌‌‌‌‌‌‌‌లు యథావిధిగా మాయమైపోతాయి. సెండర్ పర్మిషన్ ఇస్తే ఈ మెసేజ్‌‌‌‌‌‌‌‌లు మాయం కావు. రానున్న కొన్ని వారాల్లో గ్లోబల్‌‌‌‌‌‌‌‌గా ఈ కొత్త ఫీచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అందుబాటులోకి తెస్తామని  వాట్సాప్ పేర్కొంది.