ఐటీసీ లాభం రూ. 5,572 కోట్లు

ఐటీసీ లాభం రూ. 5,572 కోట్లు

న్యూఢిల్లీ: ఐటీసీ డిసెంబర్‌‌ క్వార్టర్ (క్యూ3) లో రూ. 5,572 కోట్ల నికర లాభం సాధించింది.  2022 క్యూ3 లో వచ్చిన రూ. 5,031 కోట్లతో పోలిస్తే ఇది 11 శాతం ఎక్కువ. కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌లో వచ్చిన రూ.4,927 కోట్లతో పోలిస్తే   13 శాతం పెరిగింది.

 2022 డిసెంబర్ క్వార్టర్‌‌‌‌లో  ఐటీసీ రెవెన్యూ (కార్యకలాపాలు) రూ.17,651.85 కోట్లుగా రికార్డయ్యింది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను షేరుకి రూ. 6.25 ఇంటెరిమ్ డివిడెండ్ ఇచ్చేందుకు కంపెనీ బోర్డ్ అంగీకరించింది. డివిడెండ్‌‌కు ఫిక్స్డ్‌‌ డేట్ ఫిబ్రవరి 8.