జైపూర్, వెలుగు: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం రసూల్ పల్లి చెందిన కోమటి రాజు అనే వ్యక్తి గతంలో మద్యం మత్తులో డయల్ 100కి పలుమార్లు ఫోన్ చేసి పోలీసుల సమయాన్ని వృథా చేశాడు. దీంతో పోలీసులు రాజుపై కేసు నమోదు చేసి చెన్నూర్ కోర్టులో హాజరు పరిచారు. కేసును విచారించిన న్యాయమూర్తి రవి.. నిందితుడు రాజుకు 7 రోజుల పాటు జైలు శిక్ష విధించినట్లు జైపూర్ ఎస్ఐ శ్రీధర్ తెలిపారు.
మందు కొట్టి డయల్ 100కి ఫోన్ చేసిన వ్యక్తికి జైలు
- ఆదిలాబాద్
- September 12, 2024
లేటెస్ట్
- చెన్నైలో జల విలయం : ఇంజినీరింగ్ కాలేజీలను ముంచెత్తిన వరద
- తక్కువ అంచనా వేయకండి: ఛాలెంజ్ చేస్తున్నా.. కంగువా రూ.2 వేల కోట్లు పక్కా!: నిర్మాత షాకింగ్ కామెంట్స్
- బచావత్ ట్రిబ్యునల్..కృష్ణా జలాల్లో తెలుగు రాష్ట్రాల నీటి వాటా ఎంత.?
- సముద్రంలో తీవ్ర వాయుగుండం : ఏపీలో రెడ్ అలర్ట్ : ఇప్పటికే ఆ జిల్లాల్లో వర్ష బీభత్సం
- హైదరాబాద్లో ఘరానా మోసం.. చిట్టీల పేరుతో రూ. 20 కోట్లు టోకరా..
- రూ.10 కాయిన్స్ను తీసుకోవాలి : బస్టాండ్ కాంప్లెక్స్ చీఫ్ మేనేజర్ తిరుపతి
- TheyCallHimOG: ‘ఓజీ’ షూటింగ్పై అప్డేట్ ఇచ్చిన మూవీ టీమ్ అండ్ సినిమాటోగ్రాఫర్
- హోటల్ వివేరాపై ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల దాడులు
- తాళం వేసిన ఇళ్లే వాళ్ల టార్గెట్.. ఒకేసారి ఐదు ఇండ్లలో చోరీ
- పత్తి కొనుగోలుకు ఏర్పాట్లు పూర్తి చేయండి : కలెక్టర్ ప్రావీణ్య
Most Read News
- క్రేజీ లుక్ లో మహేష్.. డెవిల్ లుక్ అదిరింది..
- Samantha: క్రేజీ న్యూస్.. కాంబో అదిరింది.. సమంత మూవీలో టాలీవుడ్ యంగ్ హీరో!
- అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ, పీజీ ప్రవేశ గడువు పెంపు
- ఆధ్యాత్మికం : మహా భారత యుద్ధంలో 13వ రోజు ఏం జరిగింది.. ఆ రోజు అర్జునుడికి శ్రీ కృష్ణుడు ఏం చెప్పాడు..!
- రజనీకాంత్ ఇంటి చుట్టూ భారీగా వరదనీరు..
- తెలంగాణలో ఐదు రోజులు భారీ వర్షాలు!
- ఆ సినిమాతో భారీగా నష్టపోయా.. అల్లు అర్జున్ ఆర్య సినిమాతో రికవర్ అయ్యాను
- రూట్ మార్చిన సాయి దుర్గ తేజ్.. ఈసారి ప్యాన్ ఇండియా సినిమాతో వస్తున్నాడుగా..
- IND vs NZ 2024: న్యూజిలాండ్తో తొలి టెస్ట్.. భారత్ తుది జట్టు ఇదే
- ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు.. రూ.23 కోట్ల ఆస్తులు అటాచ్