
జీప్ ఇండియా కొత్త కంపాస్ ట్రాక్ ఎడిషన్‌ను విడుదల చేసింది. ధర రూ.26.78 లక్షల నుంచి రూ.30.58 లక్షలు (ఎక్స్‌షోరూమ్). ఇందులో 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ ఉంటుంది.
ఇది 170 హెచ్‌పీ పవర్, 350 ఎన్‌ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 18-ఇంచుల అలాయ్ వీల్స్, టుపెలో లెదరెట్ సీట్లు, 50కిపైగా సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.