గూగుల్‌లో జాబ్స్  ఈ అర్హతలు ఉన్నవారికే

గూగుల్‌లో జాబ్స్  ఈ అర్హతలు ఉన్నవారికే

ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ కంపెనీలో డేటా సైంటిస్ట్, క్లౌడ్ సేల్స్ రెసిడెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తోంది. బెంగళూరులోని కార్యాలయంలో డేటా సైంటిస్ట్ పోస్టులకు మాస్టర్స్ డిగ్రీ లేదా పీహెచ్‌డీ అర్హత, క్లౌడ్ సేల్స్ రెసిడెంట్ పోస్టులకు డిగ్రీ లేదా అనుభవం ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. గూగుల్ కెరీర్ ఆఫీషియల్ వెబ్‌సైబ్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అభ్యర్థుల అర్హతలు, నైపుణ్యాల ఆధారంగా ఉద్యోగ ఎంపికలు ఉంటాయి.  గూగుల్ క్లౌడ్ సర్టిఫికేట్, సేల్స్ స్కిల్స్, మెథడాలజీస్ అంశాలపై నాలెడ్జ్ ఉండాలి. స్టాటిస్టికల్ డేటా అనాలిసిస్ విభాగంలో తగిన అనుభవం ఉండాలి. పూర్తి వివరాలు గూగుల్ కెరీర్ లో చూడండి.